MAA Elections 2021: ప్రకాష్ రాజ్ వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారా? లైవ్ వీడియో

|

Oct 06, 2021 | 9:13 AM

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు.. రోజు రోజూకీ మరింత వేడెక్కుతున్నాయి. కేవలం ప్రచారాలు, ఆరోపణల వరకే ఉండే ఎన్నికలు..ఇప్పుడు ఫిర్యాదుల వరకు వెళ్లాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి మా అధ్యక్ష పదవి కోసం పోటీ జరుగుతుంది.