AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love Story Movie team: లవ్ స్టోరీ టీంతో చిట్‌చాట్.. చాల ఫన్నీగా సాగిన ముచ్చట్లు.. ఫుల్ వీడియో మీకోసం..

Love Story Movie team: లవ్ స్టోరీ టీంతో చిట్‌చాట్.. చాల ఫన్నీగా సాగిన ముచ్చట్లు.. ఫుల్ వీడియో మీకోసం..

Anil kumar poka
|

Updated on: Sep 21, 2021 | 9:41 PM

Share

ప్రస్తుతం టాలీవుడ్ ఆడియెన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “లవ్ స్టోరీ”. మ్యాజికల్ దర్శకుడు శేఖర్ కమ్ముల తీసిన ఈ చిత్రంలో నాగ చైతన్య మరియు సాయి పల్లవి లు నటించారు.