రజనీ – కమల్‌ను అన్‌ఫాలో చేసిన లోకేష్.. ఏం జరుగుతోంది ??
ప్రతి ఇండస్ట్రీలోనూ ఎప్పుడూ న్యూస్‌లో ఉండేవారు కొందరుంటారు. అలా కోలీవుడ్‌లో టక్కుమని గుర్తుకొచ్చేవారు ఎవరో తెలుసా? ఎవరు గుర్తుకొచ్చినా సరే.. ఫస్ట్ ప్లేస్ మాత్రం లోకేష్ కనగరాజ్‌దే. ఇంతకీ ఇప్పుడు ఎందుకు వార్తల్లో ఉన్నారంటారా? రజనీ - కమల్‌ను అన్‌ఫాలో చేసి న్యూస్‌లోకి వచ్చేశారు. లోకేష్ కనగరాజ్ ఇప్పుడు హీరోగా చాలా బిజీ. వామికా గబ్బితో కలిసి షూటింగ్ స్పాట్‌లో హల్‌చల్ చేస్తున్నారు.
ప్రతి ఇండస్ట్రీలోనూ ఎప్పుడూ న్యూస్‌లో ఉండేవారు కొందరుంటారు. అలా కోలీవుడ్‌లో టక్కుమని గుర్తుకొచ్చేవారు ఎవరో తెలుసా? ఎవరు గుర్తుకొచ్చినా సరే.. ఫస్ట్ ప్లేస్ మాత్రం లోకేష్ కనగరాజ్‌దే. ఇంతకీ ఇప్పుడు ఎందుకు వార్తల్లో ఉన్నారంటారా? రజనీ – కమల్‌ను అన్‌ఫాలో చేసి న్యూస్‌లోకి వచ్చేశారు. లోకేష్ కనగరాజ్ ఇప్పుడు హీరోగా చాలా బిజీ. వామికా గబ్బితో కలిసి షూటింగ్ స్పాట్‌లో హల్‌చల్ చేస్తున్నారు. జస్ట్ ఆన్ లొకేషన్‌లో మాత్రమే కాదు.. ఆన్‌లైన్‌లోనూ ఆయన ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నారు. అదీ… రజనీ, కమల్‌ని అన్ ఫాలో అయ్యి. ఒకప్పుడు వాళ్లను ఫాలో అయిన పిక్స్, ఇప్పుడు అన్‌ఫాలో అయినవి కూడా వైరల్ అవుతున్నాయి నెట్టింట్లో. కమల్, రజనీకాంత్ మల్టీస్టారర్‌ని లోకేష్ తెరకెక్కిస్తారని ఆ మధ్య వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఇక ఆ ఛాన్స్ లేనట్టే. ఆ సినిమా లేకపోతే ఫర్వాలేదేమోగానీ, విక్రమ్ 2 కూడా ఉండకపోవచ్చనే మాటలు మాత్రం స్ప్రెడ్ అవుతున్నాయి. ఆ మధ్య కూలీ సీక్వెల్ ఉండొచ్చనే టాక్ నడిచింది. ఇప్పుడున్న సిట్చువేషన్ ప్రకారం ఆ ప్రాజెక్టును కూడా ఊహించలేమేమో. ఆ మాటకొస్తే కూలీని టేకప్ చేసి లోకేష్ తప్పు చేశారా? అనే డిస్కషన్ కూడా జరుగుతోంది. అంతకు ముందు ఎప్పుడూ లేనంత టెన్షన్ పడ్డారు లోకేష్.. కూలీ విషయంలో. ఈ సినిమా కోసం సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. అమితమైన స్ట్రెస్ ఫీలయ్యారు. ఈవెన్ రిజల్ట్ విషయంలోనూ అంతకు ముందు ఏ ప్రాజెక్టూ చూడనంత డ్యామేజ్ చూసింది కూలీ. సో.. వీటన్నిటి నుంచి బౌన్స్ బ్యాక్ కావాలంటే ఇప్పుడు నటిస్తున్న సినిమాతో క్లిక్ కావాల్సిందేననే సంకల్పంతో పనిచేస్తున్నారు లోకేష్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Brahmos missiles: మన బ్రహ్మోస్‌కు మస్తు గిరాకీ.. కొనేందుకు క్యూ కడుతున్న దేశాలు
H-1B Visa: అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్ న్యూస్
మీరు కొన్న బంగారం ఒరిజనలేనా ?? గుంటూరులో నకిలీ హాల్ మార్క్ దందా
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

