Lady Producer: టాలీవుడ్‌లో దారుణం.. కుళ్లిన స్థితిలో లేడీ ప్రొడ్యూసర్ శవం.!

ఓ లేడీ... ఫిల్మ్ ఇండస్ట్రీకొచ్చి రాణిస్తున్నారంటేనే.. ఆమె ధైర్యవంతురాలయ్యే ఉంటుంది. మరి ఇప్పుడా ధైర్యమే పోయిందో.. లేక ఎవరికీ చెప్పుకోని కష్టమే వచ్చిందో.. లేక మరేదైనా కారణమే ఉందో.. తెలీదు కానీ.. టాలీవుడ్‌లో ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా రాణిస్తున్న స్వప్న వర్మ.. సూసైడ్ చేసుకొన్నారు. కుళ్లిన స్థితిలో తన ఇంట్లోనే శవమై కనిపించి.. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యారు.

Lady Producer: టాలీవుడ్‌లో దారుణం.. కుళ్లిన స్థితిలో లేడీ ప్రొడ్యూసర్ శవం.!

|

Updated on: Jul 08, 2024 | 11:11 AM

ఓ లేడీ… ఫిల్మ్ ఇండస్ట్రీకొచ్చి రాణిస్తున్నారంటేనే.. ఆమె ధైర్యవంతురాలయ్యే ఉంటుంది. మరి ఇప్పుడా ధైర్యమే పోయిందో.. లేక ఎవరికీ చెప్పుకోని కష్టమే వచ్చిందో.. లేక మరేదైనా కారణమే ఉందో.. తెలీదు కానీ.. టాలీవుడ్‌లో ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా రాణిస్తున్న స్వప్న వర్మ.. సూసైడ్ చేసుకొన్నారు. కుళ్లిన స్థితిలో తన ఇంట్లోనే శవమై కనిపించి.. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యారు. ఇక ప్రొడ్యూసర్‌గా.. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా మగాళ్లు మాత్రమే రాణిస్తున్న ఇండస్ట్రీలో.. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నా స్వప్న వర్మ. సొంతూరు రాజమండ్రి నుంచి హైద్రాబాద్‌కు వచ్చి.. దాదాపు మూడు సంవత్సరాలుగా ఇండస్ట్రీలో పని చేస్తున్నారు. 6 నెలలుగా ఏ ప్రాజెక్ట్ లేకపోవడంతో.. ఇంట్లోనే ఉంటున్నారు. ఇక ఈ క్రమంలోనే మాదాపూర్ కావూరి హిల్స్‌లో ఉన్న తన ఇంట్లో విగతజీవిగా కనిపించారు.

స్వప్న వర్మ ఇంట్లో నుంచి చెడు వాసన వస్తుండడంతో.. ఆమె ఇంటి పక్కనే ఉన్న వారు.. డోర్ తెరచి చూసి షాకయ్యారు. తన బెడ్‌రూమ్లో ఫ్యాన్‌కు వేలాడుతున్న ఆమె డెడ్ బాడీని చూసి భయపడ్డారు. పోలీసులకు ఇన్ఫర్మేషన్‌ ఇచ్చారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు ఆమె డెడ్‌ బాడీని ప్రిల్మినరీ ఎగ్జాజ్ చేసి.. రెండు రోజుల క్రితం సూసైడ్ చేసుకుని ఉండొచ్చంటూ అంచనా వేశారు. ఆమె డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు దర్యాపు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
వ్యాధులను బట్టి హెల్త్ పాలసీలు మారతాయా.. తీవ్ర రోగాల కోసం..
వ్యాధులను బట్టి హెల్త్ పాలసీలు మారతాయా.. తీవ్ర రోగాల కోసం..
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్
తెలుగు మార్కెట్ మీద దృష్టి పెడుతున్న తమిళ్ హీరోలు.!
తెలుగు మార్కెట్ మీద దృష్టి పెడుతున్న తమిళ్ హీరోలు.!
లీడర్ మూవీలోని ఈ యంగ్ బాయ్‌ను గుర్తు పట్టారా? బాక్సాఫీస్ షేక్...
లీడర్ మూవీలోని ఈ యంగ్ బాయ్‌ను గుర్తు పట్టారా? బాక్సాఫీస్ షేక్...
ఇవి తినడానికి రుచికరమే.. ఆరోగ్యానికి మాత్రం హానికరం..
ఇవి తినడానికి రుచికరమే.. ఆరోగ్యానికి మాత్రం హానికరం..
తస్సాదియ్యా.! ఈ ఫోటోలో '906' ఎక్కడుందో కనిపెడితే.. మీరు కిర్రాకే
తస్సాదియ్యా.! ఈ ఫోటోలో '906' ఎక్కడుందో కనిపెడితే.. మీరు కిర్రాకే
క్రెడిట్ రిపోర్టులో తప్పులుంటే ఏమవుతుంది?
క్రెడిట్ రిపోర్టులో తప్పులుంటే ఏమవుతుంది?
కోటీశ్వరుడి కావడానికి 21ఏళ్లుగా అన్నం మాత్రమే తింటున్న వ్యక్తి..
కోటీశ్వరుడి కావడానికి 21ఏళ్లుగా అన్నం మాత్రమే తింటున్న వ్యక్తి..
'పుర్రె' కారులో సిగరెట్‌ కాల్చుతూ.. రోడ్డుపై షికారు! వీడియో
'పుర్రె' కారులో సిగరెట్‌ కాల్చుతూ.. రోడ్డుపై షికారు! వీడియో
అయ్యో.. అయ్యయ్యో.. ఇది చూస్తే మందుబాబుల గుండె చివుక్కుమంటుంది
అయ్యో.. అయ్యయ్యో.. ఇది చూస్తే మందుబాబుల గుండె చివుక్కుమంటుంది
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్
ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..
ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..
బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.! బంగారం, వెండి ధరలు
బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.! బంగారం, వెండి ధరలు
కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్
కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్
ఉక్కు సెక్టార్‌లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ
ఉక్కు సెక్టార్‌లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ
బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే.!
బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే.!
యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. ఒక వైపు ఒరిగిపోయిన
యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. ఒక వైపు ఒరిగిపోయిన
పొంగుతున్న వాగులు, వంకలు.. గిరిజనుల అవస్థలు.!
పొంగుతున్న వాగులు, వంకలు.. గిరిజనుల అవస్థలు.!
కేరళలో నిఫా వైరస్‌ కలకలం.. తమిళనాడు సర్కార్ అప్రమత్తం.!
కేరళలో నిఫా వైరస్‌ కలకలం.. తమిళనాడు సర్కార్ అప్రమత్తం.!
వాడేసిన టీ పొడిని పడేస్తున్నారా.. ఈ విషయం తెలిస్తే అస్సలు పడేయరు
వాడేసిన టీ పొడిని పడేస్తున్నారా.. ఈ విషయం తెలిస్తే అస్సలు పడేయరు