Kushi Movie: ఖుషీ మ్యూజికల్ ఈవెంట్.. సింగర్స్ లైవ్ పెర్ఫామెన్స్.. వాన్ అంటున్న ఫ్యాన్స్

Shaik Madar Saheb

|

Updated on: Aug 16, 2023 | 7:26 AM

KUSHI Musical Concert Live : రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి చిత్రం సెప్టెంబర్ 1న పాన్ ఇండియా మొత్తం రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. లవ్ అండ్ రొమాంటిక్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఈ చిత్రానికి సంబంధించి..

KUSHI Musical Concert Live : రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి చిత్రం సెప్టెంబర్ 1న పాన్ ఇండియా మొత్తం రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. లవ్ అండ్ రొమాంటిక్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే వచ్చిన కొన్ని పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఈ చిత్రానికి మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం అందించాడు. ఇప్పటికే ఖుషి సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రయూనిట్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆడియో లాంచ్ పేరుతో మ్యూజికల్ కాన్సర్ట్ ని నిర్వహిస్తోంది. ఖుషి సినిమా సాంగ్స్ కు లైవ్ లో పెర్ఫార్మ్ చేయబోతున్నారు. హైదరాబాద్ HICC కన్వెన్షన్‌లో ఈ వేడుక జరుగుతోంది. ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహిబ్, సిద్ శ్రీరామ్, జావేద్ అలీ, అనురాగ్ కులకర్ణి, హరిచారం, చిన్మయి లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు.

లైవ్ వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం..

Published on: Aug 15, 2023 06:24 PM