Kushi – Liplock: ‘సమంతతో లిప్‌లాక్ ఎందుకు.?’ డైరెక్టర్ శివ గూబగుయ్ మనే అన్సర్.! వీడియో..
రీసెంట్ గా రిలీజ్ అయిన ఖుషీ సినిమా ఓ పక్క సూపర్ డూపర్ రెస్పాన్స్ రాబట్టుకుంటున్న వేళ.. ఇంకో పక్క నెట్టింట ఓ నయా రచ్చ రాజుకుంది. ఈ సినిమాలో విజయ్ దేవకొండ సమంత లిప్ లాక్ పెట్టుకోవడమే ఇప్పుడో ఇష్యూగా మారింది. అటు సమంత, విజయ్ దేవరకొండతో పాటు.. డైరెక్టర్ శివ నిర్వాణ పై విమర్శలు వచ్చేలా చేస్తోంది. ఇక ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఖుషీ బ్లాక్ బాస్టర్ ప్రెస్ మీట్లో ఇదే విషయంగా..
రీసెంట్ గా రిలీజ్ అయిన ఖుషీ సినిమా ఓ పక్క సూపర్ డూపర్ రెస్పాన్స్ రాబట్టుకుంటున్న వేళ.. ఇంకో పక్క నెట్టింట ఓ నయా రచ్చ రాజుకుంది. ఈ సినిమాలో విజయ్ దేవకొండ సమంత లిప్ లాక్ పెట్టుకోవడమే ఇప్పుడో ఇష్యూగా మారింది. అటు సమంత, విజయ్ దేవరకొండతో పాటు.. డైరెక్టర్ శివ నిర్వాణ పై విమర్శలు వచ్చేలా చేస్తోంది. ఇక ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఖుషీ బ్లాక్ బాస్టర్ ప్రెస్ మీట్లో ఇదే విషయంగా.. ఓ రిపోర్టర్ నుంచి నేరుగా డైరెక్టర్ శివ నిర్వాణకు ప్రశ్న ఎదురైంది. అయితే డైరెక్టర్ నిర్వాణ, ఈ దీన్నో ఇష్యూగా చూస్తున్న వారికి గూబగుమ్‌మనేలా చెప్పిన ఆన్సర్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సమంతను విమర్శిస్తున్న వారి నోటికి తాళం పడేలా చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

