Krithi Shetty: తెలిసీ తెలియక నోరు జారీ.. అందర్నీ షాక్ చేసిన కృతి..! వీడియో.

Krithi Shetty: తెలిసీ తెలియక నోరు జారీ.. అందర్నీ షాక్ చేసిన కృతి..! వీడియో.

Anil kumar poka

|

Updated on: May 06, 2023 | 9:16 AM

కృతి షెట్టి..! నిన్న మొన్నటి వరకు క్రేజీ హీరోయిన్‌ అనే ట్యాగ్‌తో టాలీవుడ్‌లో తెగ వైరల్ అయిన ఈ బ్యూటీ.. ఇప్పుడు కాస్త సైలెంట్ అయిపోయారు. వరస ప్లాప్స్ రావడంతో.. కాస్త సైలెంట్ అయిపోయారు. కానీ తాజాగా కస్టడీతో సాలీడ్ హిట్ కొట్టేలానే కనిపిస్తున్నారు.

కృతి షెట్టి..! నిన్న మొన్నటి వరకు క్రేజీ హీరోయిన్‌ అనే ట్యాగ్‌తో టాలీవుడ్‌లో తెగ వైరల్ అయిన ఈ బ్యూటీ.. ఇప్పుడు కాస్త సైలెంట్ అయిపోయారు. వరస ప్లాప్స్ రావడంతో.. కాస్త సైలెంట్ అయిపోయారు. కానీ తాజాగా కస్టడీతో సాలీడ్ హిట్ కొట్టేలానే కనిపిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్లో పాజిటివ్ వైబ్స్‌తో.. కనిపిస్తున్నారు. కానీ తాజాగా ఇదే మూవీ ప్రమోషన్లో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు తెలిసీ తెలియక ఆన్సర్ ఇచ్చి ఇప్పుడు నెట్టింట ట్రోల్ అవుతున్నారు. విమర్శల పాలవుతున్నారు. ఎస్ ! తాజాగా యువ సామ్రాట్ చైతో పాటు.. కస్టడీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్‌తో.. Q&A సెషన్‌లో పాల్గొన్న కృతి.. ఉప్పెన తరువాత ఫెయిల్యూర్‌లో ఉన్న తనకు చై బంగార్రాజుతో సక్సెస్ ఇచ్చారు కదా.. అని గుర్తు చేస్తూ ఓ ప్రశ్న అడిగారు. దానికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కానీ కృతి.. నేరుగా చై వంక తిరిగి నువ్వు నాకు సక్సెస్ ఇచ్చావా అన్నారు. దాంతో పాటే.. సక్సెస్ ఏ ఒక్కరు ఇవ్వలేరంటూ చెప్పారు. దీంతో అందరూ ఒక్క సారిగా షాకయ్యారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..

Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..

Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!