Krishnam Raju Samsmarana Sabha: మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ.. లైవ్ వీడియో

|

Sep 29, 2022 | 11:04 AM

మాజీ కేంద్ర మంత్రి, టాలీవుడ్ సీనియర్ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభను నేడు పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో నిర్వహిస్తున్నారు. కృష్ణంరాజు స్వగృహంలో ఈ మేరకు విస్తృత ఏర్పాట్లు చేశారు.

Published on: Sep 29, 2022 11:04 AM