హిట్ కావాలంటే సినిమా వాయిదా పడాల్సిందే.. కోలీవుడ్ హీరోల నయా స్ట్రాటజీ
కోలీవుడ్‌లో స్టార్ హీరోలు నయా స్ట్రాటజీని అనుసరిస్తున్నారు. రద్దీ లేని విడుదల తేదీలను ఎంచుకుంటూ, బాక్సాఫీస్ వద్ద గరిష్ట వసూళ్లను సాధించడమే వారి లక్ష్యం. సూర్య తన సినిమాను పండుగల రేసు నుండి తప్పించగా, ప్రదీప్ రంగనాథన్ కూడా తమ చిత్రాల విడుదలలను వాయిదా వేస్తూ సరైన సమయం కోసం చూస్తున్నారు.
కోలీవుడ్ హీరోలు ప్రస్తుతం ఒక నూతన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. స్టార్ హీరోలు, విజయవంతమైన కథానాయకులు అనే తేడా లేకుండా చాలా మంది ఒకే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. రద్దీని నివారించి, సరైన సమయంలో తమ చిత్రాలను విడుదల చేయడంపై దృష్టి సారిస్తున్నారు. నడిప్పిన్ నాయగన్ సూర్య ఈ ఏడాది రెట్రో చిత్రంతో ప్రేక్షకులను పలకరించాల్సి ఉంది. ఈ సినిమా మొదట దీపావళి రేసులో ఉన్నప్పటికీ, ఆ తర్వాత సంక్రాంతికి వాయిదా పడింది. అయితే, తాజా సమాచారం ప్రకారం, సూర్య పొంగల్ నుండి కూడా తప్పుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ బ్యాక్‌డ్రాప్ తో సినిమా వచ్చిందంటే హిట్ పక్కా.. కాసుల వర్షం కురిపిస్తున్న సినిమాలు
Venkatesh: మళ్ళీ రిపీట్ చేస్తున్న త్రివిక్రమ్ సెంటిమెంట్.. ఏకే 47తో రెడీ అవుతున్న వెంకీ మామా
Deepika Padukone: దీపిక మీద ఫైర్ అవుతున్న సౌత్ ఆడియన్స్.. ఎందుకు అంత కోపం ??
ఇప్పటి నుండే మొదలైన సమ్మర్ సినిమాల సమరం.. పోటీ మాములుగా లేదుగా
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

