Aditi Rao Hydari: అదితీ 1st భర్త మామూలోడు కాదు.. ఖతర్నాక్ అంతే.!
ప్రముఖ హీరోయిన్ అదితి రావ్ హైదరీ, హీరో సిద్ధార్థ్ రీసెంట్‌గా వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు. తమ పెళ్లి ఫొటోలతో స్టిల్ నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నారు. అయితే దీనికి ముందు, సిద్ధార్థ్ తన చిన్ననాటి స్నేహితురాలు మేఘనా నారాయణ్‌ను వివాహం చేసుకున్నాడు. ఇక అదితి గతంలో సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకుంది. అయితే అదితి ఎక్స్ హస్బెండ్ కూడా ఓ యాక్టర్ అనే విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

1972లో జన్మించిన సత్యదీప్ ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదువుకున్నాడు. ఢిల్లీ యూనివర్శిటీలోని ప్రతిష్టాత్మక సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుంచి చరిత్రలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీతో పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత అదే విశ్వవిద్యాలయం నుండి మాస్టర్ ఆఫ్ లా డిగ్రీ కూడా పొందాడు. న్యాయశాస్త్రం చదువుతున్నప్పుడే సివిల్ సర్వీసెస్ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత కూడా సాధించాడు. ఆ తర్వాత పది నెలల శిక్షణ పొందాడు. కానీ తనకు కేటాయించిన ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగానికి మాత్రం చేరలేదు. సినిమాలపై మక్కువతో 2010లో ముంబై వచ్చాడు ఇతను… కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశాడు. రీసెంట్‌గా.. బాంబే వెల్వేట్, విక్రమ్ వేదతో జనాల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యదీప్.
ఇక 2007లో అదితి రావు హైదరీని వివాహం చేసుకున్నాడు సత్యదీప్. అప్పుడు అతని వయస్సు 35 సంవత్సరాలు. అదితి వయస్సు 21 సంవత్సరాలు. కానీ వారి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. 2013లో అదితి, సత్యదీప్ విడిపోయారు. కానీ ఇప్పటికీ వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ గానే కొనసాగుతున్నారు. రీసెంట్గా.. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, మసాబా గుప్తాను వివాహం కూడా చేసుకున్నాడు. మసాబా మరెవరో కాదు ప్రముఖ బాలీవుడ్ నటి నీనా గుప్తా, వెస్టిండీస్ మాజీ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ ల కుమార్తె.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.