Jr NTR : తారక్ అన్ని కార్లపై 9 నంబర్లే ఉండటానికి గల కారణం తెలుసా..? వీడియో
ట్రెండ్ను ఫాలో అవ్వడంలో స్టార్ హీరోహీరోయిన్స్ ముందుంటారు. మారుతున్న కాలానికి అనుగుణంగా తమను తాము మార్చుకోవడమే కాకుండా.. మార్కెట్లో ట్రెండ్ అవుతున్న ఫ్యాషన్ కొత్త పుంతలను ఫాలో అవుతుంటారు.
ట్రెండ్ను ఫాలో అవ్వడంలో స్టార్ హీరోహీరోయిన్స్ ముందుంటారు. మారుతున్న కాలానికి అనుగుణంగా తమను తాము మార్చుకోవడమే కాకుండా.. మార్కెట్లో ట్రెండ్ అవుతున్న ఫ్యాషన్ కొత్త పుంతలను ఫాలో అవుతుంటారు. ఇక టెక్నాలజీ విషయంలో చెప్పాల్సిన పనేలేదు. అలాగే.. స్టార్ హీరోహీరోయిన్లకు బైక్స్, కార్లు అంటే విపరీతమైన ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా మన తెలుగు హీరోలకు కార్లపై ఉండే మోజు గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇక కార్లను ఇష్టపడడంలో తారక్ ముందుంటారు. అలాగే మెగాస్టార్ చిరంజీవికి కూడా కార్లంటే మక్కువ ఎక్కువే. వీరిద్దరూ మార్కెట్‌లోకి కొత్త కారు వచ్చిందంటే చాలు వాళ్ళ కంపౌండ్‌లోకి తెచ్చుకుంటారు.
మరిన్ని ఇక్కడ చూడండి: జయలలిత ఎస్టేట్‌లో, వాచ్‌మాన్ హత్య, దోపిడి వ్యవహారంలో మళ్లీ సంచలన విషయాలు.. వీడియో
Viral video: డీజేగా మారిన వధువు..! చిందులేస్తూ సందడి చేసిన పెళ్లి జంట!.. వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos