42 ఏళ్ల వయసు అమ్మాయితో.. అభిషేక్ బచ్చన్ ప్రేమకలాపం ??

42 ఏళ్ల వయసు అమ్మాయితో.. అభిషేక్ బచ్చన్ ప్రేమకలాపం ??

|

Updated on: Oct 25, 2024 | 1:11 PM

బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వీరిద్దరి విడాకుల గురించే చర్చ నడుస్తుంది. మరోవైపు నటి నిమ్రత్ కౌర్ తో అభిషేక్ డేటింగ్ అంటూ మరో చర్చ తెరపైకి వచ్చింది. అయితే ఇది కేవలం రూమర్స్ మాత్రమే. ఇప్పటివరకు దీనిపై అభిషేక్, ఐశ్వర్య స్పందించలేదు.

నిమ్రత్ పేరు అభిషేక్‌తో కలిపి చర్చనీయాంశం కావడంతో ఆమె గురించి చాలా విషయాలు తెలుసుకోవాలని అభిమానులు గూగుల్లో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరు.. ? బ్యాక్‌ గ్రౌండ్ ఏంటీ అనే విషయాలపై చర్చ నడుస్తోంది. ఇక నిమ్రత్ కూడా 42 ఏళ్ల వయసులో కూడా ఒంటరిగానే ఉంది. నిమ్రత్ కౌర్ తండ్రిని కశ్మీర్‌లో తిరుగుబాటుదారులు హతమార్చారు. ఈ సంఘటన తర్వాత నిమ్రత్ కుటుంబ జీవితం పూర్తిగా మారిపోయింది. ఘటన అనంతరం నటి కుటుంబంతో సహా ఢిల్లీకి వచ్చింది. ఢిల్లీలో విద్యాభ్యాసం పూర్తి చేసిన నిమ్రత్ మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. మోడలింగ్ ప్రారంభించిన తర్వాత, నిమ్రత్‌కు చాలా ప్రకటనలలో నటించే అవకాశం వచ్చింది. నిమ్రత్ 2006లో విడుదలైన వన్ నైట్ విత్ ది కింగ్ చిత్రంలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. కానీ 2012లో విడుదలైన ‘పెడ్లర్స్’ సినిమా ఈ నటికి పాపులారిటీని తెచ్చిపెట్టింది. ఎన్నో సినిమాల్లో నటించిన ఈ భామకు ‘లంచ్‌బాక్స్‌’ సినిమాతో మరింత గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత అభిషేక్ బచ్చన్‌తో కలిసి ‘దసవి’ సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది. సినిమాలో అభిషేక్ భార్య పాత్రలో నిమ్రత్ నటించింది. అప్పటి నుంచే వీరిద్దరీ మధ్య రిలేషన్ మొదలైనట్టు టాక్.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తన బావను హీరోగా నిలబెట్టేందుకు ప్రశాంత్ నీల్ ప్రయత్నం

Jani Master: ఎట్టకేలకు జానీ మాస్టర్‌కు బెయిల్

Follow us
పొదల మాటున వింత శబ్దాలు.. ఉబ్బిన పొట్టతో కనిపించిన కొండచిలువ..
పొదల మాటున వింత శబ్దాలు.. ఉబ్బిన పొట్టతో కనిపించిన కొండచిలువ..
ఆకాశంలో అద్భుత దృశ్యం.! మిస్సయితే మళ్లీ.. 80 వేల ఏళ్ల తరువాతే..
ఆకాశంలో అద్భుత దృశ్యం.! మిస్సయితే మళ్లీ.. 80 వేల ఏళ్ల తరువాతే..
స‌గ్గు బియ్యం తరచూ తీసుకుంటే మీ శరీరంలో జరిగేది ఇదే.!
స‌గ్గు బియ్యం తరచూ తీసుకుంటే మీ శరీరంలో జరిగేది ఇదే.!
దీపావళికి స్వీట్స్, స్నాక్స్ కొంటున్నారా.? ఓసారి ఈ వీడియో చూడండి.
దీపావళికి స్వీట్స్, స్నాక్స్ కొంటున్నారా.? ఓసారి ఈ వీడియో చూడండి.
బాలీవుడ్‌ గురించి సాయిపల్లవి సంచలన కామెంట్స్‌.! వీడియో వైరల్..
బాలీవుడ్‌ గురించి సాయిపల్లవి సంచలన కామెంట్స్‌.! వీడియో వైరల్..
కరకరలాడే చిప్స్‌పై గీతలు ఎందుకుంటాయి.? ఆలూ చిప్స్‌ తింటే మజాయే..
కరకరలాడే చిప్స్‌పై గీతలు ఎందుకుంటాయి.? ఆలూ చిప్స్‌ తింటే మజాయే..
ప్రాణభయంతో పరార్‌.! లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు..
ప్రాణభయంతో పరార్‌.! లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు..
చిరుతే కదా అని చంపేస్తే.! మొన్న నల్లమల అడవుల్లో చిరుత మృతి..
చిరుతే కదా అని చంపేస్తే.! మొన్న నల్లమల అడవుల్లో చిరుత మృతి..
టాలివుడ్‌లో దీపావళి జాతర! చిన్న సినిమాలే కానీ పేలితే కోట్లు వర్షం
టాలివుడ్‌లో దీపావళి జాతర! చిన్న సినిమాలే కానీ పేలితే కోట్లు వర్షం
లేదు లేదంటూనే.. మళ్లీ ఫాలోఅవడం ఏంటో.? ఐశ్వర్య అభిషేక్ రచ్చ.!
లేదు లేదంటూనే.. మళ్లీ ఫాలోఅవడం ఏంటో.? ఐశ్వర్య అభిషేక్ రచ్చ.!