Kirrak Seetha: అబ్బో.. ఏకంగా రూ.12 లక్షలు సంపాదించేసిందిగా.!
బిగ్బాస్ సీజన్ 8 అందరూ ఊహించినట్లుగానే ఈ వారం కిర్రాక్ సీత ఎలిమినేట్ అయ్యింది. ఈ వారం అందరి కంటే తక్కువ ఓటింగ్ సీతకు రావడంతో ఆమె బయటకు వచ్చేసింది. అయితే మొదట్లో కిర్రాక్ సీత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని నిరూపించుకుంది. టాస్కులలో అబ్బాయిలతో పోటీపడి మరీ ఇరగదీసింది. కానీ అనుహ్యంగా ఈ వారం బయటకు వచ్చే్సింది. ఈ క్రమంలోనే ఇప్పుడు కిర్రాక్ సీత రెమ్యునరేషన్ గురించి నెట్టింట ఇంట్రెస్టింగ్ బజ్ మొదలైంది.

కిర్రాక్ సీత.. 7 ఆర్ట్స్ వంటి యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్ ఫిల్మ్స్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది. నెట్టింట మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న సీత.. ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ అయిన బేబీ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించింది. ఇందులో ఆమె కథను మలుపు తిప్పే పాత్రలో నటించింది. దీంతో ఈ సినిమాతో సీతకు మంచి క్రేజ్ వచ్చేసింది.
ఇక అదే ఫాలోయింగ్ తో బిగ్ బాస్ రియాల్టీ షోలోకి అడుగుపెట్టింది సీత. అకార్డింగ్ టూ ఇన్‌సైడ్ టాక్..సీతకు వారానికి 2 లక్షలు పారితోషికం బిగ్ బాస్ ఇచ్చినట్లు టాక్. అంటే ఈ లెక్కన చూస్తే ఆరు వారాలకు గానూ దాదాపు 12 లక్షలు అందుకున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో