KGF 2: విడుదలకు ముందే RRR రికార్డును బ్రేక్‌ చేసిన KGF2

Edited By: Anil kumar poka

Updated on: Apr 12, 2022 | 1:28 PM

పాన్ ఇండియా మూవీస్లో నయా రికార్డ్‌ సెట్ చేద్దామనుకున్న జక్కన్న థాట్‌ ను ఇనీషియల్ స్టేజ్‌లోనే చెక్ పెట్టింది కేజీఎఫ్2 మూవీ. రిలీజ్‌ కు ముందు RRR క్రియేట్‌ చేసిన రేర్‌ ఫిట్‌ను ఈజీగా బ్రేక్‌ చేసి...

పాన్ ఇండియా మూవీస్లో నయా రికార్డ్‌ సెట్ చేద్దామనుకున్న జక్కన్న థాట్‌ ను ఇనీషియల్ స్టేజ్‌లోనే చెక్ పెట్టింది కేజీఎఫ్2 మూవీ. రిలీజ్‌ కు ముందు RRR క్రియేట్‌ చేసిన రేర్‌ ఫిట్‌ను ఈజీగా బ్రేక్‌ చేసి… త్రూ అవుట్‌ ఇండియా హాట్ టాపిక్ గా మారింది రాఖీభాయ్ కేజీఎఫ్ 2. రిలీజ్ అయిన దగ్గర నుంచి అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటూ గూస్ బంప్స్ తెప్పిస్తున్న కేజీఎఫ్ 2 ట్రైలర్… కేవలం 24 గంటల్లో నే 109 మిలియన్ వ్యూస్ ను సాధించి.. ట్రిపుల్ ఆర్ ట్రైలర్ పేరిట ఉన్న రికార్డును చెరిపేసింది. రిలీజైన పాన్ ఇండియా భాషల్లో కలిపి కేజీఎఫ్ 2 ట్రైలర్ ఈ ఘనత సాధించింది, ఇదే విషయాన్ని ఈ మూవీ టీం… యశ్‌ న్యూ లుక్‌ తో పాటు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

Also Watch:

News Watch: కోర్టు అంటే లెక్కలేని ఐఏఎస్ లు…ఆనక..క్షమించమంటూ పశ్చాత్తాపం

Published on: Apr 01, 2022 07:55 AM