ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ టైగర్..ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సర్ ప్రైజ్ గిఫ్ట్ : NTR New Movie Update Video

Jr.NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం.. రాజమౌళీ తెరకెక్కిస్తున్న రౌద్రం.. రణం.. రుధిరం.. (ఆర్ఆర్ఆర్) సినిమాతో బిజీగా ఉన్నారు. ఇందులో ఎన్టీఆర్ తోపాటు మెగా హీరో రామ్ చరణ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్..

  • Anil kumar poka
  • Publish Date - 8:18 am, Wed, 21 April 21