Kathi Mahesh Death: కత్తి మహేష్ కన్నుమూత..టాలీవుడ్ లో విషాదం (Watch Live).
Kathi Mahesh Death Actor Critic Kathi Mahesh Is No More Live Video

Kathi Mahesh Death: కత్తి మహేష్ కన్నుమూత..టాలీవుడ్ లో విషాదం (Watch Live).

Edited By:

Updated on: Jul 10, 2021 | 6:24 PM

రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నటుడు, సినీ విశ్లేషకుడు కత్తి మహేష్‌ మృతి చెందారు. అన్ని రకాల వైద్య సేవలు అందించిన్పటికీ, పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో ఆయన అభిమానులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు.

Published on: Jul 10, 2021 06:22 PM