KA Paul – Naveen Polishetty: కేఎ పాల్ vs పొలిశెట్టి.. మనోడు ఇచ్చిపడేశాడుగా.. వీడియో.
అప్పుడప్పుడూ అరుదుగా.. కొన్ని కలయికలు జరుగుతుంటాయి. అవి నెట్టింట విపరీతంగా వైరల్ కూడా అవుతుంటాయి. ఇక తాజాగా అలాంటి కలయికే ఒకటి జరిగింది. పొలిటికల్ ఎంటర్‌టైనర్‌గా పేరున్న కేఎ పాల్.. సిల్వర్ స్క్రీన్ ఎంటర్ టైనర్‌గా పేరున్న నవీన్ పొలిశెట్టి.. రోడ్డుపై అనుకోకుండా కలవడం.. ఇద్దరూ హాయ్ చెప్పుకోవడమే ఇప్పుడు నెట్టింట ఎక్కడ కూడా చూసినా ట్రెండ్ అవుతోంది.
అప్పుడప్పుడూ అరుదుగా.. కొన్ని కలయికలు జరుగుతుంటాయి. అవి నెట్టింట విపరీతంగా వైరల్ కూడా అవుతుంటాయి. ఇక తాజాగా అలాంటి కలయికే ఒకటి జరిగింది. పొలిటికల్ ఎంటర్‌టైనర్‌గా పేరున్న కేఎ పాల్.. సిల్వర్ స్క్రీన్ ఎంటర్ టైనర్‌గా పేరున్న నవీన్ పొలిశెట్టి.. రోడ్డుపై అనుకోకుండా కలవడం.. ఇద్దరూ హాయ్ చెప్పుకోవడమే ఇప్పుడు నెట్టింట ఎక్కడ కూడా చూసినా ట్రెండ్ అవుతోంది. ఎస్ ! ప్రజా శాంతి పార్టీ అధినేత అయిన కేఎ పాల్.. వైజాగ్‌లోని బీచ్ రోడ్లో.. తన ఫ్యాన్స్‌తో ఓ ర్యాలీ చేస్తున్నారు. కారు పై కెక్కి మరీ.. తన ఫ్యాన్స్‌ను విష్ చేస్తూ కనిపించారు. ఎవరికో తెలుసా.. అటు గా వెళుతున్న జాతి రత్నం నవీన్ పొలిశెట్టికి.. ఎస్ ! తన మిస్ షెట్టి.. మిస్టర్ పొలిశెట్టి ప్రమోషన్లో ఏపీలో తెగ బిజీగా తిరిగుతున్న నవీన్ పొలిశెట్టి… ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా… వయా బీచ్ రోడ్ ఓ స్పాట్కు వెళుతున్నారు. ఇక ఈ క్రమంలోనే రోడ్డు మధ్యలో తన ఫ్యాన్స్‌ను అభివాదం చేస్తూ కనిపించిన కేఎ పాల్‌ను.. పలకరించారు నవీన్ పొలిశెట్టి. తాను కూడా.. కారు రూఫ్ టాప్ మీద నుంచి పైకి వచ్చి… పక్కకే తన కారు రూఫ్ టాప్ పై ఉన్న పాల్‌ను… విష్ చేశారు. ఆ తరువాత.. పాల్ ఫ్యాన్స్‌ను తన వైపు కు లాక్కుని.. తన సినిమా ప్రమోట్ చేసుకున్నారు. ఆ తర్వాత వెంటనే అక్కడ నుంచి.. నవ్వుతూ జారుకున్నారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

