Jr.NTR New Show: బ్యాక్ టూ TV.. మరో దిమ్మతిరిగే న్యూస్‌తో వస్తున్న NTR.
యాక్టర్‌గా.. పర్ఫార్మర్‌గా.. డ్యాన్సర్‌గా.. ది గ్రేట్ అని అందరి చేత అనిపించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మరో సారి మన ముందుకు వస్తున్నారు. అయితే ఈ సారి హీరోగా మాత్రం కాదు..! సిల్వర్ స్క్రీన్‌పై అసలే కాదు..! మరి ఎక్కడ? ఎలా? అంటారా..? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ..!
సిల్వర్ స్క్రీన్‌పై ఇప్పటికే వన్ ఆఫ్ ది స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ సిల్వర్ స్క్రీన్‌పై మాత్రమే కాదు.. బుల్లి తెరపై కూడా తన హోస్టింగ్ స్కిల్స్‌లో.. రఫ్పాడించారు. అప్పటికే స్టార్ యాంకర్‌గా సెటిల్ అయిన వాళ్లను కూడా.. జూజూబీగా చేసేశారు. తన క్రేజ్‌తో.. ఫేమ్‌తో.. తాను హోస్ట్ చేసిన షోలను సూపర్ డూపర్ హిట్ చేశారు. టీఆర్పీ రేటింగ్‌లో టాప్ పొజీషన్లో నిలిపారు.ఇక అకార్డింగ్ టూ లేటెస్ట్ బజ్ … యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి ఓ క్రేజీ షోతో మన ముందుకు రాబోతున్నారట. అందుకోసం ఇప్పటికే ఓ ఫేమస్ తెలుగు ఛానెల్కు కమిట్మెంట్ కూడా ఇచ్చారట. ఇవ్వడమే కాదు.. త్వరలో అఫీషియల్ న్యూస్‌తో నెట్టింట రచ్చ చేసేందుకు రెడీ కూడా అవుతున్నారట ఈ గ్లోబల్ స్టార్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!