Jr. NTR – Hari Krishna: ఐ మిస్ యు నాన్న.. తండ్రిని గుర్తు చేసుకుంటూ NTR ఎమోషనల్.

|

Sep 03, 2023 | 11:50 AM

సీనియర్ ఎన్టీఆర్ ప్రియ పుత్రుడు! ఆయన రథసారధి అయిన నందమూరి హరికృష్ణ 67వ వర్థంతి నేడు. దీంతో ఆయన్ను గర్తు చుసుకుంటూ.. సోషల్ మీడియా హ్యాండిల్ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు ఆయన కొడుకులు, స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అండ్ నందమూరి కళ్యాణ్ రామ్. ఈ అస్తిత్వం మీరు! ఈ వ్యక్తిత్వం మీరు! మొక్కవోని ధైర్యంతో కొనసాగే.. మా ప్రస్థానానికి నేతృత్వం మీరు.!

సీనియర్ ఎన్టీఆర్ ప్రియ పుత్రుడు! ఆయన రథసారధి అయిన నందమూరి హరికృష్ణ 67వ వర్థంతి నేడు. దీంతో ఆయన్ను గర్తు చుసుకుంటూ.. సోషల్ మీడియా హ్యాండిల్ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు ఆయన కొడుకులు, స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అండ్ నందమూరి కళ్యాణ్ రామ్. ఈ అస్తిత్వం మీరు! ఈ వ్యక్తిత్వం మీరు! మొక్కవోని ధైర్యంతో కొనసాగే.. మా ప్రస్థానానికి నేతృత్వం మీరు! ఆ జన్మాంతం తలుచుకునే అశ్రుకణం మీరే! అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. అయితే ఇప్పుడివే పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తండ్రి మీద వారికున్న ప్రేమను గుర్తు చేస్తున్నాయి. ఎస్ ! తండ్రంటే.. భయం భక్తి చూపించే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రామ్లు.. ఎప్పుడూ ఆయన వెన్నంటే ఉండేవారు. ఆయన మాట జవదాటకుండా.. మెలిగే వారు. అటు హరికృష్ణ కూడా కొడుకలంటే విపరీతమైన ఆప్యాయత చూపేవారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో వారి ఎదుగుదలను అందులోనూ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎదుగుదలను చూసి గర్వపడుతూ ఉండేవారు. ఇక ఇలాంటి క్రమంలోనే కార్ యాక్సిడెంట్‌లో అర్థాంతంగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు హరికృష్ణ. ఇక అప్పటి నుంచి తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్న యంగ్ టైగర్‌ అండ్ కళ్యాణ్ రామ్.. ఏ ఈవెంట్ చేసినా తన తండ్రిని గుర్తు చేసుకుంటూనే ఉంటారు. తన తండ్రిలా రోడ్డు ప్రమాదంలో ఎవరూ మరణించకుండా.. జాగ్రత్తలు చెబుతూనే ఉంటారు. ఆయన లేకున్నా.. ఆయన మీదున్న ప్రేమను మాత్రం ఎప్పుడూ వ్యక్త పరుస్తూనే ఉంటారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..