Jr. NTR Biography: Jr NTR బయోగ్రఫీ 1983 నుండి ప్రస్తుతం.. ఎన్టీఆర్ గురించి మీకు ఇవి తెలుసా..?

Updated on: Feb 15, 2023 | 5:37 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. తారక్ క్రేజీ ఈ మధ్య కాలంలో డబుల్ అయ్యింది. మొన్నటి వరకు టాలీవుడ్ టాలీవుడ్ పక్కనున్న కన్నడ ఇండస్ట్రీలో మాత్రమే తారక్ కు ఫ్యాన్స్ ఉండే వాళ్ళు. ఇక రీసెంట్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నారు యంగ్ టైగర్.

Published on: Aug 27, 2022 09:53 PM