Devara First Day Collections: దిమ్మతిరిగేలా ఎన్టీఆర్ ఓపెనింగ్.. కలెక్షన్స్ జాతరంటే ఇది.!

భారీ అంచనాల మధ్య విడుదలైన ‘దేవర’ సినిమాకు తొలి రోజే ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దాదాపు ఆరేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోలోగా ఫ్యాన్స్ ముందుకు వచ్చారు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా విడుదలైంది. సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. చాలా కాలం తర్వాత మరోసారి తారక్ తన మాస్ నట విశ్వరూపం చూపించాడనే టాక్ ఫ్యాన్స్ నుంచి వస్తోంది.

Devara First Day Collections: దిమ్మతిరిగేలా ఎన్టీఆర్ ఓపెనింగ్.. కలెక్షన్స్ జాతరంటే ఇది.!

|

Updated on: Sep 29, 2024 | 11:41 AM

భారీ అంచనాల మధ్య విడుదలైన ‘దేవర’ సినిమాకు తొలి రోజే ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దాదాపు ఆరేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోలోగా ఫ్యాన్స్ ముందుకు వచ్చారు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా విడుదలైంది. సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. చాలా కాలం తర్వాత మరోసారి తారక్ తన మాస్ నట విశ్వరూపం చూపించాడనే టాక్ ఫ్యాన్స్ నుంచి వస్తోంది. ఇక ఈ క్రమంలోనే బయటికి వచ్చిన దేవర డే1 కలెక్షన్స్ రిపోర్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తారక్ ఫ్యాన్స్‌ను ఆనందంతో సంబరాలు చేసుకునేలా చేస్తోంది.

ఇక దేవర తొలి రోజు బాక్సాఫీస్ వద్ద అద్బుతమైన ఓపెనింగ్స్ సాధించినట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొదటి రోజే అడ్వాన్స్ బుకింగ్స్ లో దేవర సినిమాకు అదిరిపోయే స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. ఫస్ట్ డే దేవర సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.140 కోట్లు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది.

దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో దేవర తన పవరేంటో చూపించింది. మన దేశంలో అన్ని భాషలలో కలిపి దాదాపు రూ.77 కోట్లు రాబట్టినట్లు సమాచారం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించింది దేవర. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిన్న ఒక్కరోజే రూ.68.6 కోట్లు కలెక్షన్స్ వచ్చాయట. ఇక ఇతర భాషలలో చూస్తే.. హిందీలో రూ.7 కోట్లు.. కన్నడలో రూ.0.3 కోట్లు.. తమిళంలో రూ.0.8 కోట్లు, మలయాళంలో రూ.0.3 కోట్లు వచ్చినట్లు సమాచారం.ప్రపంచవ్యాప్తంగా రూ. 140 కోట్ల గ్రాస్ కలెక్షన్‌లో ఓవర్సీస్ మార్కెట్‌ల నుండి వచ్చిన ఆదాయం కూడా ఉంది. మొత్తానికి దేవర చిత్రానికి వరల్డ్ వైడ్ గ్రాండ్ వెల్ కమ్ లభించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
బాబోయ్‌.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
బాబోయ్‌.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!