‘దేవర’లో నటించాలి !! బలంగా కోరుకున్న జాన్వి !!

|

Sep 24, 2024 | 1:35 PM

ఎన్టీఆర్‌ నటించిన తాజా చిత్రం ‘దేవర’ సెప్టెంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఓ ప్రెస్‌మీట్‌లో దేవర టైటిల్‌ గురించి తారక్‌ పంచుకున్నారు. సినిమా విడుదల దగ్గరవుతున్న తరుణంలో టెన్షన్‌గా ఉందన్నారు. సినిమాపై నమ్మకంగా ఉన్నానని.. టీమ్‌ అంతా ఎంతో కష్టపడి వర్క్‌ చేశామని అన్నారు. హీరోయిన్‌గా జాన్వీకపూర్‌ను ఫస్ట్‌ అనుకోలేదన్నారు.

ఎన్టీఆర్‌ నటించిన తాజా చిత్రం ‘దేవర’ సెప్టెంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఓ ప్రెస్‌మీట్‌లో దేవర టైటిల్‌ గురించి తారక్‌ పంచుకున్నారు. సినిమా విడుదల దగ్గరవుతున్న తరుణంలో టెన్షన్‌గా ఉందన్నారు. సినిమాపై నమ్మకంగా ఉన్నానని.. టీమ్‌ అంతా ఎంతో కష్టపడి వర్క్‌ చేశామని అన్నారు. హీరోయిన్‌గా జాన్వీకపూర్‌ను ఫస్ట్‌ అనుకోలేదన్నారు. కథ రాస్తున్నప్పుడు కథానాయికగా ఎవరిని ఎంచుకోవాలనే విషయంలో తమకు ఎలాంటి ఆలోచన లేదనీ, అప్పుడు కరణ్‌ జోహార్‌ కాల్‌ చేసి.. జాన్వీ మంచి నటి అనీ ఆమెను సినిమాలో తీసుకుంటే బాగుంటుందని చెప్పారట. ఆ తర్వాత కూడా ఆమెను తీసుకోవాలని అనుకోలేదట కానీ, జాన్వీకపూర్‌ స్వయంగా ఇందులో భాగం కావాలని బలంగా కోరుకుందనీ స్క్రిప్ట్‌ రైటింగ్‌ పూర్తయ్యే సమయానికి ఆమె టీమ్‌లోకి వచ్చిందని ఎన్టీఆర్‌ అన్నారు. యాక్టింగ్‌, భాష విషయంలో జాన్వీ తొలుత ఎంతో కంగారుపడ్డా యాక్టింగ్‌తో అందర్ని షాక్‌కు గురి చేసిందని ఎన్టీఆర్‌ తెలిపారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పోనీలే !! కనీసం రెమ్యునరేషన్ అయినా గట్టిగానే దక్కింది

ఓవర్ యాక్షన్ చేశాడు.. దెబ్బకు గెటౌట్ అయ్యాడు !! ఇవే తగ్గించుకోవాలి భయ్యా !!

షూటింగ్‌ మొదలెట్టడమే కాదు.. రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు.. దటీజ్ పవన్‌ !!