Janhvi kapoor – Jr.NTR: ఎన్టీఆర్ కోసం.. ప్రతిరోజు దేవున్ని కోరుకునేదాన్ని.. అంత పిచ్చి అతనంటే.:జాహ్నవి
దేవుడా..! ఓ మంచి దేవుడా..! నాకున్న ఆ కోరిక తీర్చొచ్చు కదా.. ఈ కోరికకు ఓకే చెప్పొచ్చు కదా..! అని ఎప్పుడూ ఆయన్ను వేడుకుంటూనే ఉంటాం. విసిగిస్తూనే ఉంటాం..!
దేవుడా..! ఓ మంచి దేవుడా..! నాకున్న ఆ కోరిక తీర్చొచ్చు కదా.. ఈ కోరికకు ఓకే చెప్పొచ్చు కదా..! అని ఎప్పుడూ ఆయన్ను వేడుకుంటూనే ఉంటాం. విసిగిస్తూనే ఉంటాం..! ఇబ్బంది కూడా పెడుతూనే ఉంటాం. అయితే కో అంటే కోటి రూపాయాలు కూడా తన బ్యాగ్‌లో ప్రత్యక్షమయ్యే స్టార్ హీరోయిన్ జాహ్నవి కూడా దేవున్ని ఇబ్బంది పెట్టేదట. తనకున్న ఓ కోరికను తీర్చమని రోజూ వేడుకునేదట.!
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: ఎన్టీఆర్ తోపా..! రామ్ చరణ్ తోపా ..? డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్..
Viral Video: ఇది బైక్ కాదు పుష్పక విమానం.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..! వైరల్ వీడియో..
Vidya Balan: ఆ దర్శకుడు నన్ను రూమ్‌కు రమ్మన్నాడు.. విద్యాబాలన్. వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos