‘కిర్రాక్ ఆర్పీ పెద్ద ఫ్రాడ్‌’ గుట్టు రట్టు చేసిన జబర్దస్త్‌ మేనేజర్

|

Jul 17, 2022 | 10:08 AM

జబర్దస్త్ అందర్నీ నవ్వించడమే కాదు.. ఎప్పుడూ వివాదాల్లో కూడా ముగినితేలుతుంటుంది. ఇక ఇందులోని కమెడియన్స్.. జోకుల పేరుతో వంకర మాటలు..

జబర్దస్త్ అందర్నీ నవ్వించడమే కాదు.. ఎప్పుడూ వివాదాల్లో కూడా ముగినితేలుతుంటుంది. ఇక ఇందులోని కమెడియన్స్.. జోకుల పేరుతో వంకర మాటలు.. పంచ్‌ల పేరుతో విమర్శలు చేస్తారనే కామెంట్‌ కూడా బలంగా ఉంది. వీటన్నింటికి తోడు.. జబర్దస్త్ నుంచి బయటికి వచ్చిన కంటెస్టెంట్స్ చేస్తున్న కామెంట్స్ కూడా ఇప్పుడు టూ స్టేట్స్ లో వైరల్ అవుతున్నాయి. వైరల్ అవడమే కాదు.. జబర్దస్త్ ప్రొడక్షన్ హౌస్ మల్లెమాల పరువును బజారుకీడుస్తున్నాయి. ప్రొడ్యూసర్ శ్యాంప్రసాద్ రెడ్డిని తల పట్టుకునేలా చేస్తున్నాయి. ఇక కిర్రాక్ ఆర్పీ చేసిన కామెంట్స్ తో కదిలిన జబర్దస్ తుట్టె.. రిమైనింగ్ ఆర్టిస్టులను కూడా బయటికి వచ్చేలా చేస్తోంది. మల్లెమాలకు అనుకూల వర్గంగా.. ప్రతికూల వర్గంగా.. ఆర్టిస్టులు మారేలా చేస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శల పేరుతో.. అబాసుపాలయ్యేలా చేస్తోంది. ఇక ఇప్పటికే సుడిగాలి సుధీర్‌కు జబర్దస్త్‌లో అవమానం జరిగిందంటూ.. ఆర్టిస్టులను మల్లెమాల ప్రొడక్షన్ వారు మనుషులుగా చూడరంటూ.. ఆర్పీ చేసిన కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చారు హైపర్ ఆది అండ్ ఆటో రాం ప్రసాద్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మెగా స్టార్ షూటింగ్‌లోకి మాస్ రాజా దిమ్మతిరిగే ఎంట్రీ

‘చిరంజీవి వల్ల నేను నష్టపోయా’ ఇంట్రెస్టింగ్‌ విషయాన్ని చెప్పిన బన్నీ

ప్రత్యర్థి విసిరిన పంచ్ యమపాశమైంది.. రింగ్‌లోనే కుప్పకూలిన యువ బాక్సర్‌

Published on: Jul 17, 2022 10:06 AM