Trisha vs Nayanthara: నయనతార vs త్రిష.! సో సాడ్.. నయన్‌కు త్రిష ఎఫెక్ట్.!
ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్న నయనతార రేంజ్, క్రేజ్ వేరే లెవల్ అనే చెప్పాలి. లేడీ సూపర్ స్టార్ పేరు తెచ్చుకున్న నయనతార ఆ ట్యాగ్ ను కాపాడుకుంటూ సినిమాలు చేస్తున్నారు. తెలుగు, తమిళ్ భాషలతో పాటు రీసెంట్ గా హిందీలోకి కూడా అడుగు పెట్టి అదరగొట్టారు నయన్. రీసెంట్ గా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమాలో హీరోయిన్ గా నటించింది నయన్. ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది.
ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్న నయనతార రేంజ్, క్రేజ్ వేరే లెవల్ అనే చెప్పాలి. లేడీ సూపర్ స్టార్ పేరు తెచ్చుకున్న నయనతార ఆ ట్యాగ్ ను కాపాడుకుంటూ సినిమాలు చేస్తున్నారు. తెలుగు, తమిళ్ భాషలతో పాటు రీసెంట్ గా హిందీలోకి కూడా అడుగు పెట్టి అదరగొట్టారు నయన్. రీసెంట్ గా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమాలో హీరోయిన్ గా నటించింది నయన్. ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. దాంతో నయనతార పేరు బాలీవుడ్ లోనూ గట్టిగా వినిపిస్తోంది. కానీ ఈ క్రమంలోనే నయన్‌కు త్రిష రూపంలో గట్టి పోటీ వస్తోంది. నయన్ తార కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. సూపర్ హిట్ సినిమాల్లో నటించడంతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించి మెప్పిచింది. అంతే కాదు భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఒకానొక దశలో హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ అందుకుంది. అయితే నయన్ కు పోటీగా ఇప్పుడు త్రిష లైన్లోకి వచ్చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

