Jr.NTR – Devara: గుడ్ న్యూస్ మాత్రమే కాదు.. దిమ్మతిరిగే న్యూస్.. తారక్ దేవర నుండి.
మోస్ట్ అవైటెడ్ సినిమా ‘దేవర’. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. జనతా గ్యారేజ్ హిట్ తర్వాత మళ్లీ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తారక్ చేస్తోన్న సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. అంతేకాకుండా.. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కూడా జరుగుతోంది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
మోస్ట్ అవైటెడ్ సినిమా ‘దేవర’. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. జనతా గ్యారేజ్ హిట్ తర్వాత మళ్లీ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తారక్ చేస్తోన్న సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. అంతేకాకుండా.. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కూడా జరుగుతోంది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో తారక్ క్యారెక్టర్ గురించి ఓ సర్ ప్రైజింగ్ ట్విస్ట్ రివీల్ అవుతుందనే టాక్ ఇండస్ట్రీలో ఎక్కువైంది. అది కూడా దేవర సినిమా మొత్తానికి హైలెట్ గా నిలుస్తోందని కామెంట్ కూడా వస్తోంది. ఇందులో తారక్.. పూర్తిగా రఫ్ అండ్ రగ్గడ్ .. మాస్ లుక్ లో కనిపిస్తాడని గట్టిగా వినిపిస్తోంది. దీంతో తర్వలో ఈ మూవీ నుంచి స్పెషల్ వీడియో గ్లింప్స్ రిలీజ్ అవుతుందనే కంక్లూడ్‌కు వస్తున్నారు నెటిజన్స్ అండ్ యంగ్ టైగర్ ఫ్యాన్స్. కంక్లూడ్‌కు రావడమే కాదు.. ఇదే విషయాన్ని నెట్టింట వైరల్ అయ్యేలా చేస్తూ.. సెలబ్రేట్ చేసుకుంటున్నారు వారు. ఇక దేవర మూవీ.. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో వస్తోన్న మూడవ సినిమా. దీంతో దేవర కోసం తారక్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఇందులో తారక్ జోడిగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

