Samantha: ‘మరో సారి అస్సలు ప్రేమలో పడను’.. తెగేసి చెప్పిన సమంత

|

Jul 22, 2022 | 9:38 PM

ప్రేమలో పడేదాక తెలియదు.. దాని లోతు ఎంతో..! పెళ్లి చేసుకుంటే గాని తెలియదు.. దాని వల్ల పెరిగే బాధ్యతెంతో...! అయితే ఈ రెండింటిని, తప్పుగా.. తక్కువగా.. అంచనా వేసిన వాళ్లే..

ప్రేమలో పడేదాక తెలియదు.. దాని లోతు ఎంతో..! పెళ్లి చేసుకుంటే గాని తెలియదు.. దాని వల్ల పెరిగే బాధ్యతెంతో…! అయితే ఈ రెండింటిని, తప్పుగా.. తక్కువగా.. అంచనా వేసిన వాళ్లే.. చివరికి ఒంటరిగా మిగిలిపోతున్నారు. తన పార్ట్‌నర్స్‌తో కలిసి మెలిసి ఉండలేక పక్కకు తప్పుకుంటున్నారు. కారణం ఏదైనా కావచ్చు.. దాని గాఢత ఎంతైనా ఉండవచ్చు.. దాని ప్రతిఫలం ఏమైనా కావచ్చు.. చివరికి విడిపోవడమే ఉత్తమం అంటూ ఫిక్స్ అయిపోతున్నారు. సెలబ్రిటీల దగ్గర నుంచి కామన్‌ పీపుల్స్ వరకు ఇదే చేస్తున్నారు. ‘మరో సారి ప్రేమ, పెళ్లి అనేదే వద్దురా.. దేవుడా..!’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే రీసెంట్గా జరిగిన ఓ ఇంటర్య్వూలో స్టార్ హీరోయిన్ సమంత కూడా.. కాస్త అటీటుగా ఇదే కామెంట్ చేశారు. ఇంకో సారి ప్రేమలో పడను అంటూ.. తెగేసి చెప్పారు. ‘ఏం మాయ చేసావే ‘ సినిమా నుంచి మొదలైన సమంత, చైతన్య జర్నీ.. వెరీ షార్ట్ టైంలోనే లోతైన ప్రేమగా.. మారిపోయింది. ఆ వెంటనే ఒకరినొకరు విడిచి ఉండలేనంత గట్టిగా అయిపోయింది. ఆ వెంటనే.. మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యేలా చేసింది. ఇలా చాలా పర్ఫెక్ట్ గా… అందరికీ ఐడల్ గా ఒక్కటైన ఈ స్టార్ జోడీ.. చివరికి తమ మధ్య వచ్చిన మనస్పర్దల కారణంగా విడిపోవాల్సి వచ్చింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ranveer Singh: ఆ లాభం కోసమే.. రణ్‌వీర్ బట్టలిప్పి ఫోజిచ్చారు

‘న్యూడ్ లుక్స్‌లో నీ బాప్‌ మా VD’ రణ్‌వీర్‌ పై దారుణంగా ట్రోల్స్‌

Aparna Balamurali: ఉత్తమ నటిగా నేచురల్ బ్యూటీ అపర్ణ..

Thankyou: ‘వదులుకున్న ప్రేమలు.. వదిలేసుకున్న జీవితాలు’ అందర్నీ కదిలిస్తున్న థాంక్యూ

ప్రేమ విఫలమై.. ఐఏఎస్‌ కావలసినవాడు పిచ్చివాడయ్యాడు

 

Published on: Jul 22, 2022 09:38 PM