Ranveer Singh: ఆ లాభం కోసమే.. రణ్‌వీర్ బట్టలిప్పి ఫోజిచ్చారు
పుట్టేప్పుడు బట్టలతో పుట్టామా.. చచ్చేప్పుడు బట్టలన్నీ మూటగట్టుకుని చస్తామా.. మరి నడిమధ్యలో మనకీ.. గుడ్డలెందుకు చెప్పండని..., ఎప్పుడో రియలైజయ్యారు మన బీటౌన్ సెలబ్రిటీలు.
పుట్టేప్పుడు బట్టలతో పుట్టామా.. చచ్చేప్పుడు బట్టలన్నీ మూటగట్టుకుని చస్తామా.. మరి నడిమధ్యలో మనకీ.. గుడ్డలెందుకు చెప్పండని…, ఎప్పుడో రియలైజయ్యారు మన బీటౌన్ సెలబ్రిటీలు. రియలైజ్ అవ్వడమే కాదు.. ఆడ, మగా అని తేడా లేకుండా.. ఫ్యాషన్ పేరుతో.. ట్రెండ్ సెట్టింగ్ పేరుతో.. చాలా పొదుపుగా బట్టలేసుకుంటున్నారు. ఇక అప్పుడప్పుడు అవి కూడా విప్పేస్తూ.. తమ న్యూడ్ అవతార్ తో అందర్నీ షాక్ చేస్తున్నారు. నెట్టింట వైరల్ అవుతున్నారు. అయితే తాజాగా బాలీవుడ్ రాంబో రణ్ వీర్ కూడా అదే పని చేసి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. చాలా తక్కువ టైంలోనే.. బాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగిన రణ్వీర్.. తన ఎనర్జటిక్ యాక్టింగ్‌తో మాంచి ఫ్యాన్స్ బేస్‌ను సంపాదించుకున్నారు. వర్సటైల్ స్టోరీలను పిక్ చేసుకుంటూ.. తన ఫిల్మ్ కెరీర్‌ను ఫ్రూట్ ఫుల్గా మార్చుకున్నారు. ఇక చిత్ర విచిత్రమైన డ్రెస్సులతో మీడియా కంట పడుతుంటారు. తన ఫ్యాన్స్ అండ్ రిమైనింగ్ సెలబ్రిటీలను షాక్ చేస్తూనే.. తనో డిఫరెంట్ అనే ఫీలింగ్‌ను కలిగిస్తుంటారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘న్యూడ్ లుక్స్‌లో నీ బాప్ మా VD’ రణ్‌వీర్ పై దారుణంగా ట్రోల్స్
Aparna Balamurali: ఉత్తమ నటిగా నేచురల్ బ్యూటీ అపర్ణ..
Thankyou: ‘వదులుకున్న ప్రేమలు.. వదిలేసుకున్న జీవితాలు’ అందర్నీ కదిలిస్తున్న థాంక్యూ
ప్రేమ విఫలమై.. ఐఏఎస్ కావలసినవాడు పిచ్చివాడయ్యాడు
Viral: ఐస్‌క్రీమ్ కోసం శునకం కష్టాలు.. ఎంత లాగినా రాదాయే