'న్యూడ్ లుక్స్‌లో నీ బాప్‌ మా VD' రణ్‌వీర్‌ పై దారుణంగా ట్రోల్స్‌

‘న్యూడ్ లుక్స్‌లో నీ బాప్‌ మా VD’ రణ్‌వీర్‌ పై దారుణంగా ట్రోల్స్‌

Phani CH

|

Updated on: Jul 22, 2022 | 9:34 PM

ఓ హీరో బట్టలు విప్పడమే సెన్సేషన్ అంటే.. అందులోనూ మరో హీరోతో కంపారిజన్లు.. వాదోపవాదాలు చేయడం.. ఇప్పుడు మరింత సెన్సెషన్.! అయితే ఈ కంపారిజన్..

ఓ హీరో బట్టలు విప్పడమే సెన్సేషన్ అంటే.. అందులోనూ మరో హీరోతో కంపారిజన్లు.. వాదోపవాదాలు చేయడం.. ఇప్పుడు మరింత సెన్సెషన్.! అయితే ఈ కంపారిజన్.. ఎవరితోనో కాదు.. అవర్ వెరీ own టాలీవుడ్ స్టార్ విజయ్‌ దేవరకొండతో…! ఎస్ ! ఎట్ ప్రజెంట్ లైగర్ సినిమాతో.. మన ముందుకు రాబోతున్న విజయ్‌.. రీసెంట్‌గా ఓ న్యూడ్ పిక్‌ను రిలీజ్‌ చేశారు. తన మజిఫుల్ బాడీని ఎక్స్‌పోజ్‌ చేస్తూ.. చేతిలో గులిబీ గుత్తిని తన ప్రైవేట్‌ పార్ట్స్‌ కు అడ్డుపెట్టుని.. ఇంటెన్సివ్‌గా చూస్తూ.. ఓ పిక్‌ ను వదిలారు వీడి. ఈ పిక్‌ తో అటు బీటౌన్‌లోనూ.. ఇటు టీ టౌన్‌లోనూ హాట్ టాపిక్ అయ్యారు. ఇక వీడీ న్యూడ్ పిక్ రిలీజ్‌ అయిన కొద్ది రోజులకే రణ్ వీర్ కూడా తన న్యూడ్‌ ఫోటోలను నెట్టింట వదిలారు. ఓ మ్యాగజీన్ కోసం షూట్ చేసిన ఫోటోల్లో కొంచెం అటీటుగా.. VDలా ఫోజిచ్చారు. ఆ ఫోటోలను తన ట్విట్టర్‌ హ్యాండిలింగ్‌లో షేర్ చేశారు. నెట్టింట వైరల్ అవుతున్నారు. అయితే ఇదే ఇప్పుడు నెట్టింట చిన్న వార్‌కు తెరతీసింది. బాలీవుడ్‌ VD ఫ్యాన్స్‌ను యాక్టివేట్‌ చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Aparna Balamurali: ఉత్తమ నటిగా నేచురల్ బ్యూటీ అపర్ణ..

Thankyou: ‘వదులుకున్న ప్రేమలు.. వదిలేసుకున్న జీవితాలు’ అందర్నీ కదిలిస్తున్న థాంక్యూ

ప్రేమ విఫలమై.. ఐఏఎస్‌ కావలసినవాడు పిచ్చివాడయ్యాడు

Viral: ఐస్‌క్రీమ్‌ కోసం శునకం కష్టాలు.. ఎంత లాగినా రాదాయే

జీపు బానెట్ పై కూర్చున్న వ్యక్తి !! ఎదురుగా అనుకోని అతిథి ప్రత్యక్షం !!

 

 

Published on: Jul 22, 2022 09:33 PM