Salman Khan: స్టార్ హీరోకు ప్రాణ భయం.. అతడే నన్ను చంపాలనుకున్నాడు
బాలీవుడ్ కండల వీరుడు..! సిల్వర్ స్క్రీన్ పై ఎదురొచ్చిన రౌడీలను చితకొట్టే యోధుడైన సల్మాన్ ఖాన్.., ఇప్పుడు ప్రాణ భయంతో సతమతమవుతున్నాడు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. సెక్యూరిటీ తోడు లేనిదే.. బయటికి రాకుండా ఉన్నాడు. ఈ క్రమంలోనే పోలీసుల ఎదుట ఈ స్టార్ హీరో తన వాంగ్మూలం ఇచ్చారు. తన వాంగ్మూలంతో ఇప్పుడు మరో సారి బీ టౌన్‌లో హాట్ టాపిక్ అవుతున్నారు.
బాలీవుడ్ కండల వీరుడు..! సిల్వర్ స్క్రీన్ పై ఎదురొచ్చిన రౌడీలను చితకొట్టే యోధుడైన సల్మాన్ ఖాన్.., ఇప్పుడు ప్రాణ భయంతో సతమతమవుతున్నాడు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. సెక్యూరిటీ తోడు లేనిదే.. బయటికి రాకుండా ఉన్నాడు. ఈ క్రమంలోనే పోలీసుల ఎదుట ఈ స్టార్ హీరో తన వాంగ్మూలం ఇచ్చారు. తన వాంగ్మూలంతో ఇప్పుడు మరో సారి బీ టౌన్‌లో హాట్ టాపిక్ అవుతున్నారు. ఎస్ ! ఏప్రిల్ 14న తన గెలాక్సీ అపార్ట్ మెంట్ ముందు కాల్పుల జరిపిన నేపథ్యంలో.. స్టార్ హీరో సల్మాన్.. ఆ ఘటన జరిగిన కొన్న రోజుల తర్వాతే.. పోలీస్ స్టేషన్లో తన స్టేట్మెంట్ ఇచ్చారు. తనకు , తన కుటుంబానికి బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ప్రాణ హాని ఉందని.. తమను చంపేందుకు వారు కుట్ర చేస్తున్నారని పోలీసులకు చెప్పారు. అయితే సల్మాన్ అప్పుడు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ తాజాగా బయటికి వచ్చింది. బీ టౌన్‌లో హాట్ టాపిక్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏడాదికి రూ.2 కోట్ల జీతం.. సల్మాన్ బాడీగార్డ్ అంటే మామూలుగా ఉండదు చిన్నా
TOP 9 ET News: రేవంత్, చంద్రబాబు చేతుల మీదుగా బాలయ్యకు సన్మానం

70 సం.ల ప్రేమ.. చివరికి 90 ఏళ్ల వధువును పెళ్లాడిన 95 ఏళ్ల వరుడు

వంద స్పీడ్తో వెళ్తున్న కారు.. గుట్కా ఉమ్మేందుకు డోర్ తెరిచాడు..

ఎవరెస్ట్ శిఖరం వద్ద కింగ్ కోబ్రాస్ కలకలం! ప్రమాదపు అంచున ఉన్నామా.

కోతుల వీరంగానికి కొండముచ్చుతో చెక్.. గ్రామాల్లో కొత్త ట్రెండ్

ఒకే గుంతలో పులి, కుక్క.. తర్వాత ఏం జరిగిందంటే..

కొత్త జంటకు ప్రధాని నుంచి ఊహించని కానుక వీడియో

ఎప్పుడో తండ్రి చేసిన పనికి.. కొడుకు పంట పండింది వీడియో
