ఏడాదికి రూ.2 కోట్ల జీతం.. సల్మాన్ బాడీగార్డ్ అంటే మామూలుగా ఉండదు చిన్నా
సినిమా హీరోల సంపాదన కోట్లలో ఉండటం కామనే. కానీ హీరో బాడీ గార్డ్ కూడా సెలబ్రిటీ హోదాలో ఉండటం మీరు ఎక్కడైనా చూశారా? ఆ బాడీగార్డు సంపాదన కోట్లలో ఉందంటే మీరు నమ్ముతారా? అవును బాలీవుడ్లోని ఓ స్టార్ హీరో బాడీగార్డు గురించి తెలిస్తే తప్పకుండా నమ్మాల్సిందే. చాలా మంది బాలీవుడ్ హీరోల కన్నా ఆ బాడీగార్డే ఎక్కువగా సంపాదిస్తుండడం.. ఇప్పుడు అందరినీ షాక్ కు గురి చేస్తోంది! ఎస్ ! బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ గుర్మీత్ సింగ్ జాలీ జీతం ఇప్పుడు బీ టౌన్‌లో హాట్ టాపిక్ అవుతోంది.
సినిమా హీరోల సంపాదన కోట్లలో ఉండటం కామనే. కానీ హీరో బాడీ గార్డ్ కూడా సెలబ్రిటీ హోదాలో ఉండటం మీరు ఎక్కడైనా చూశారా? ఆ బాడీగార్డు సంపాదన కోట్లలో ఉందంటే మీరు నమ్ముతారా? అవును బాలీవుడ్లోని ఓ స్టార్ హీరో బాడీగార్డు గురించి తెలిస్తే తప్పకుండా నమ్మాల్సిందే. చాలా మంది బాలీవుడ్ హీరోల కన్నా ఆ బాడీగార్డే ఎక్కువగా సంపాదిస్తుండడం.. ఇప్పుడు అందరినీ షాక్ కు గురి చేస్తోంది! ఎస్ ! బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ గుర్మీత్ సింగ్ జాలీ జీతం ఇప్పుడు బీ టౌన్‌లో హాట్ టాపిక్ అవుతోంది. గత మూడు దశాబ్దాలుగా సల్లూ భాయ్‌కు బాడీగార్డ్‌గా వ్యవహరిస్తున్న ఇతన్ని షేరా అని ముద్దుగా పిలుచుకుంటారు ఇండస్ట్రీ ప్రజలు. గుర్మీత్ సింగ్ జాలీ అలియాస్ షేరా.. ముంబయి నగరంలో 1969లో పుట్టాడు. షేరా జూనియర్ బాడీ బిల్డింగ్‌లో ఛాంపియన్ టైటిల్ గెలిచారు. 1987లో మిస్టర్ ముంబయి టైటిల్ కూడా సాధించారు. ఆ తర్వాత 90లలో బాడీ గార్డుగా పని చేయడం మొదలుపెట్టిన గుర్మీత్ ఓ ప్రైవేట్ కంపెనీ కోసం పనిచేశారు. అలా పనిచేస్తున్న సమయంలో 1995లో సల్మాన్ ఖాన్‌కు పరిచయమయ్యారు. అతని వ్యక్తిత్వం నచ్చడంతో గుర్మీత్‌ను పర్సనల్ బాడీగార్డుగా నియమించుకున్న సల్మాన్ అప్పటి నుంచి అతడిని వెంటేసుకునే తిరుగుతున్నారు. అలా 30 ఏళ్లుగా తనకు పర్సనల్ బాడీగార్డ్‌గా ఉంటున్న షేరాపై సల్మాన్‌కు నమ్మకం, చనువు రెండూ ఎక్కువే.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: రేవంత్, చంద్రబాబు చేతుల మీదుగా బాలయ్యకు సన్మానం
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే

