Jani Master Wife: బాధితురాలిపై జానీ భార్య దాడికి యత్నం.? పోలీసులు సీరియస్..
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదం టాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతోంది. ఈ క్రమంలోనే జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ అయేషా పై మరో కేస్ బుక్ కావడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. జానీ మాస్టర్ పై లైగింగ వేధింపులు ఆరోపణ చేసిన లేడీపై.. జానీ మాస్టర్ భార్య అయేషా.. దాడికి ప్రయత్నించినట్టు సమాచారం. కొంత మందితో కలిసి ఆమె ఇంటికి వెళ్లి బాధితురాలని కొట్టే ప్రయత్నం చేసిందట ఆయేషా.
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదం టాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతోంది. ఈ క్రమంలోనే జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ అయేషా పై మరో కేస్ బుక్ కావడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. జానీ మాస్టర్ పై లైగింగ వేధింపులు ఆరోపణ చేసిన లేడీపై.. జానీ మాస్టర్ భార్య అయేషా.. దాడికి ప్రయత్నించినట్టు సమాచారం. కొంత మందితో కలిసి ఆమె ఇంటికి వెళ్లి బాధితురాలని కొట్టే ప్రయత్నం చేసిందట ఆయేషా. ఈ కారణంతోనే అయేషాపై పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదయ్యిందని తెలుస్తోంది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
అయితే అయేషా ఒక్కతే కాదు.. ఆమెతో పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతోంది.ఇక ఇంతకు ముందే బాధిత లేడీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్తో పాటు జానీ మాస్టర్ భార్య పై తీవ్ర ఆరోపణలు చేసింది. మతం మారి తన భర్తను పెళ్లిచేసుకోవాలని, అయేషా వేధించేదని, పలు మార్లు దాడి కూడా చేసిందని సదరు యువతి పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఇప్పుడు బాధితురాలిపై దాడికి యత్నించిందనే న్యూస్‌తో.. నెట్టింట వైరల్ అవుతోంది అయేషా..!
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

