Surya: తమిళ హీరో సూర్యకి హైకోర్ట్ షాక్.. మాఫీ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు.. వీడియో
తమిళ హీరో సూర్యకు హైకోర్టు షాకిచ్చింది. 2007 2009 సంవత్సరాలకు గాను ఆదాయపు పన్ను వడ్డీ మినహాయింపు కోరుతూ హీరో సూర్య వేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది.
తమిళ హీరో సూర్యకు హైకోర్టు షాకిచ్చింది. 2007 2009 సంవత్సరాలకు గాను ఆదాయపు పన్ను వడ్డీ మినహాయింపు కోరుతూ హీరో సూర్య వేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. 2010లో సూర్య ఇంటిపై రైడ్స్ జరిపిన ఐటీ అధికారులు 3.11 కోట్ల రూపాయలు చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. అయితే సూర్య ఆదాయపన్ను మదింపు కోసం వడ్డీ మినహాయింపు కోరుతూ 2018 లో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. కానీ అతడికి ఇక్కడ కూడా ఎదురుదెబ్బే తగిలింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Corona Virus: కన్నీరుతో కోవిడ్ వ్యాప్తి.. తాజాగా అధ్యయనాల్లో షాకింగ్ విషయాలు వెల్లడి.. వీడియో
Viral Video: అంత్యక్రియల కోసం లక్ష రూపాయలు దాచి మరీ.. దంపతులు సూసైడ్! వీడియో