Heroine Taapsee: అవును.. అలాంటి వాళ్లతో డేటింగ్ చేశా.. ! షాకింగ్ కామెంట్స్ చేసిన తాప్సీ..(వీడియో)
Heroine Taapsee: తెలుగులో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఝుమ్మంది నాదం సినిమాతో పరిచయంది వయ్యారి భామ తాప్సీ పన్ను. టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు షిఫ్ట్ అయ్యాక వరుస సినిమాలతో దూసుకుపోతోంది. గ్లామర్ కన్నా నటనకు ప్రాధానత్య ఉన్న పాత్రల్లో
Heroine Taapsee: తెలుగులో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఝుమ్మంది నాదం సినిమాతో పరిచయంది వయ్యారి భామ తాప్సీ పన్ను. టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు షిఫ్ట్ అయ్యాక వరుస సినిమాలతో దూసుకుపోతోంది. గ్లామర్ కన్నా నటనకు ప్రాధానత్య ఉన్న పాత్రల్లో నటిస్తూ అతి తక్కువ సమయంలోనే బీటౌన్ టాప్ హీరోయిన్ల సరసన చేరింది. తాజాగా తాప్సీ తన డేటింగ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీని డేటింగ్ గురించి ప్రశ్నించినప్పుడు.. డేటింగ్ చేశాను కానీ, అది ఒక పనికిరానివాడితో అంటూ ఆసక్తిర విషయం వెల్లడించింది.ఇంటర్వ్యూలో .. మీరెప్పుడైనా పనికిరాని బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ కి వెళ్ళారా అని ప్రశ్నించగా .. వెళ్ళాను అంటూ నిర్మొహమాటంగా చెప్పేసింది. `అవును.. నేను చాలా మంది పనికిరాని బాయ్ ఫ్రెండ్స్ తో డేటింగ్ చేశాను అంటూ సమాధానం ఇచ్చింది. అలాగే తన ప్రస్తుత బోయ్ ఫ్రెండ్ మాథ్యూస్ తో రిలేషన్ షిప్ గురించి మాట్లాడుతూ.. నేను మాథ్యూస్ ను మా నాన్నకు పరిచయం చేసినప్పుడు.. అన్నింట్లో తప్పులు వెతికే మా నాన్న. .అతడి ఎంపికలో ఎలాంటి తప్పును కనిపెట్టలేదు అని చెప్పుకొచ్చింది తాప్సీ.
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

