Sonali Bendre: ఇంద్ర సెట్లో చరణ్..! ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన సోనాలి..
సోనాలి బింద్రే .. ఒకానొక సమయంలో కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఈ అమ్మడు. ప్రేమ దేశం సినిమా చూసిన తర్వాత ఈ అమ్మడి అందానికి కుర్రాళ్లంతా పడిపోయారు. ముద్దొచ్చే రూపం.. ఆకట్టుకునే అభినయంతో ప్రేక్షకులను అలరించింది సోనాలి బింద్రే. మోడలింగ్ నుంచి హీరోయిన్ గా మారిన సోనాలి. మరాఠీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
సోనాలి బింద్రే .. ఒకానొక సమయంలో కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఈ అమ్మడు. ప్రేమ దేశం సినిమా చూసిన తర్వాత ఈ అమ్మడి అందానికి కుర్రాళ్లంతా పడిపోయారు. ముద్దొచ్చే రూపం.. ఆకట్టుకునే అభినయంతో ప్రేక్షకులను అలరించింది సోనాలి బింద్రే. మోడలింగ్ నుంచి హీరోయిన్ గా మారిన సోనాలి. మరాఠీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమాకు ఎంతో గర్వకారణం. సాధారణ కుర్రాడు నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టి ఇప్పుడు మెగాస్టార్ అయ్యాడు. ఇండస్ట్రీలోకి రావాలనుకునే ఎంతో మందికి స్పూర్తిగా మారాడు. అందరిలాగే చిరు కూడా కెరీర్ తొలినాళ్లలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. అనేక కష్టాలను తట్టుకుని.. ఆత్మ విశ్వాసంతో ప్రయత్నాలు చేసి హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

