Sobhita Dhulipala: నన్ను చూస్తే ఎలా ఉంది..? శోభిత ధూళిపాళ వీడియో..
తనని చూస్తే ఎంతో కఠినంగా కనిపిస్తానని అన్నారు నటి శోభిత ధూళిపాళ. తాను చేసిన సినిమాలు కూడా అలాంటివే కావడంతో అందరికీ అలాంటి అభిప్రాయం ఉంటుందని అన్నారు. కానీ తాను చాలా మృదు స్వభావిని అంటున్నారు ఈ బ్యూటీ. చిన్న చిన్న సంతోషాలకే పొంగిపోతానని, ఇతరులపై ఎక్కువగా ఆధారపడతాననీ చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
వైరల్ వీడియోలు
Latest Videos