Shilpa Shetty: ‘ఆ హీరో నన్ను వాడుకుని వదిలేశాడు’ సంచలనంగా స్టార్ హీరోయిన్ కామెంట్స్.

శిల్పా శెట్టి.. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోయిన్. అగ్ర హీరోల సరసన సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి 49 ఏళ్లు. అయినా ఇప్పటికీ ఏమాత్రం తరగని అందం.. ఆశ్చర్యపోయే ఫిట్నెస్ లుక్‏తో కనిపిస్తూ నెట్టింట సెన్సెషన్ అవుతూ ఉంటుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న శిల్పా శెట్టి.. ప్రస్తుతం బుల్లితెరపై పలు రియాల్టీ షోలలో జడ్జీగా వ్యవహరిస్తోంది.

Shilpa Shetty: 'ఆ హీరో నన్ను వాడుకుని వదిలేశాడు' సంచలనంగా స్టార్ హీరోయిన్ కామెంట్స్.

|

Updated on: Jun 11, 2024 | 9:23 AM

శిల్పా శెట్టి.. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోయిన్. అగ్ర హీరోల సరసన సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి 49 ఏళ్లు. అయినా ఇప్పటికీ ఏమాత్రం తరగని అందం.. ఆశ్చర్యపోయే ఫిట్నెస్ లుక్‏తో కనిపిస్తూ నెట్టింట సెన్సెషన్ అవుతూ ఉంటుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న శిల్పా శెట్టి.. ప్రస్తుతం బుల్లితెరపై పలు రియాల్టీ షోలలో జడ్జీగా వ్యవహరిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. నిత్యం జిమ్ వర్కవుట్ వీడియోస్, లెటేస్ట్ క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. జూన్ 8న శిల్పా శెట్టి పుట్టినరోజు. ఈ సందర్బంగా ఈ బాలీవుడ్ బ్యూటీకి సినీ ప్రముఖులు, అభిమానుల బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ క్రమంలోనే శిల్పా శెట్టికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అండ్ షాకింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇక గతంలో బిగ్ బ్రదర్ షోలో పాల్గొన్న శిల్పా శెట్టి తన పర్సనల్ లైఫ్ గురించి చాలా విషయాలు చెప్పుకొంచ్చింది.

అక్షయ్ కుమార్ తో తన ప్రేమాయణం గురించి రివీల్ చేసింది. అలా తన ప్రేమాయణం గురించి చెబుతూనే.. అక్షయ్‌ కుమార్ తనను మోసం చేసినట్టు ఇన్‌డైరెక్ట్‌ కామెంట్స్ చేసి అందర్నీ షాక్ అయ్యేలా చేసింది. ఇక అక్షయ్ కుమార్ తనను లవ్ చేస్తున్నానని చెబుతూనే ట్వింకిల్ ఖాన్నాతో కూడా ప్రేమాయణం నడిపించాడనే షాకింగ్ విషయాన్ని చెప్పింది శిల్పా షెట్టి. అంతేకాదు ఆ తర్వాత తనను వాడుకుని వదిలేశాడని అంది. మరో నటి కోసం తనను వదిలేశాడని..ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని సంచలన ఆరోపణలు చేసింది. ఎమోషనల్ అయింది. అయితే అప్పట్లో శిల్పా శెట్టి చేసిన కామెంట్స్ నెట్టింట వైరలయ్యాయి. అవి కాస్తా మరో సారి ఈమె బర్త్‌ డే సందర్భంగా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు..తెలుగు కుర్రాడికి స్థానం
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు..తెలుగు కుర్రాడికి స్థానం
ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ నబీల్.. ఫొటోస్
ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ నబీల్.. ఫొటోస్
సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?
సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను
BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను
సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!
రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!
ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..
ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..
విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు!
విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు!
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!