Sai Pallavi: ’30ఏళ్లకే ఇద్దరు పిల్లల్ని కనాలనుకున్నా! కానీ.. సాయి పల్లవి ఎమోషనల్.
కరెంట్ సిచ్చ్యూవేషన్‌కు సింక్ చేస్తూ.. గతంలో మాట్లాడిన మాటలు.. నెట్టింట బయటికి వస్తుంటాయి. కొందరి వల్ల అవి వైరల్ అవుతుంటాయి. ఇక సాయి పల్లవి విషయంలో ఇదే జరిగింది ఇప్పుడు. గతంలో ఆమె తన పెళ్లి పై మాట్లాడిన మాటలే.. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సాయి కలలు కలలుగా మిగిలినందుకు.. తన ఫ్యాన్స్‌ను బాధపడేలా చేస్తున్నాయి. ప్రస్తుతం సాయి పల్లవి ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఆమె చెల్లి పూజా.. తనను ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసే పనిలో ఉంది.
కరెంట్ సిచ్చ్యూవేషన్‌కు సింక్ చేస్తూ.. గతంలో మాట్లాడిన మాటలు.. నెట్టింట బయటికి వస్తుంటాయి. కొందరి వల్ల అవి వైరల్ అవుతుంటాయి. ఇక సాయి పల్లవి విషయంలో ఇదే జరిగింది ఇప్పుడు. గతంలో ఆమె తన పెళ్లి పై మాట్లాడిన మాటలే.. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సాయి కలలు కలలుగా మిగిలినందుకు.. తన ఫ్యాన్స్‌ను బాధపడేలా చేస్తున్నాయి. ప్రస్తుతం సాయి పల్లవి ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఆమె చెల్లి పూజా.. తనను ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసే పనిలో ఉంది. ఈ వేడుక సాయి పల్లవి ఇంట్లో అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఇక క్రమంలోనే గతంలో సాయి పల్లవి తన పెళ్లి గురించి మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందర్నీ దిగాలు పడేలా కూడా చేస్తున్నాయి. ఇక ఆ త్రో బ్యాక్ వీడియోలో సాయి పల్లవి.. తన పెళ్లిపై ఏం అన్నారంటే..! “నాకు 18 సంవత్సరాలు ఉన్నప్పుడే 23 సంవత్సరాలకి వివాహంచేసుకోవాలని అనుకున్నా.. అలాగే 30 ఏళ్ల లోపు పిల్లలను కూడా కన్నేయాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. నాపై కొన్ని బాధ్యతలు పడ్డాయి. దాంతో పెళ్లి వాయిదా వేశా.. సినిమాల్లో మంచి పేరు రావడంతో ఇప్పట్లో పెళ్లి చేసుకోకూడదని అనుకుంటున్నా..” అని సాయి పల్లవి చెప్పిన ఓ పాత వీడియో.. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. సాయి పల్లవి ప్లాన్ చేసినట్టు తన లైఫ్ సాగకపోవడం.. ఆమె ఫ్యాన్స్‌ను ఫీలయ్యేలా చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

