Meenakshi Chowdary: కథలొద్దమ్మా.! నువ్వుంది టాలీవుడ్‌లో.. మీనాక్షి చౌదరి చూసుకో జర.!
అందరూ కాకపోయినా.. కొందరికి మాత్రం.. టాలీవుడ్‌లో సినిమా ఛాన్సులు రావాలంటే.. గ్లామర్ షో చేయాలి. వెయిట్ లేకపోయినా.. స్టార్ హీరో సినిమాను ఒప్పుకోవాలి. అవసరం లేకపోయినా కమర్షియాలిటీ కోసం లిప్ లాక్ సీన్స్‌లో యాక్ట్ చేయాలి. నడుము చూపిండాలు.. అప్పుడప్పుడూ అయినా.. కాస్త వెకిలీ నాట్యమాడడాలు చేయాలి. ఎప్పుడూ కాకపోయినా.. కెరీర్లో ఒకటి రెండు సినిమాల్లో అయినా.. ఇలా కనిపించాలి. అదే.. ఇది తమ వల్ల కాదంటూ మాత్రం.. ఫేడ్ అవుట్ హీరోయిన్ల లిస్టులోకి ఎక్కేయాలి.
అందరూ కాకపోయినా.. కొందరికి మాత్రం.. టాలీవుడ్‌లో సినిమా ఛాన్సులు రావాలంటే.. గ్లామర్ షో చేయాలి. వెయిట్ లేకపోయినా.. స్టార్ హీరో సినిమాను ఒప్పుకోవాలి. అవసరం లేకపోయినా కమర్షియాలిటీ కోసం లిప్ లాక్ సీన్స్‌లో యాక్ట్ చేయాలి. నడుము చూపిండాలు.. అప్పుడప్పుడూ అయినా.. కాస్త వెకిలీ నాట్యమాడడాలు చేయాలి. ఎప్పుడూ కాకపోయినా.. కెరీర్లో ఒకటి రెండు సినిమాల్లో అయినా.. ఇలా కనిపించాలి. అదే.. ఇది తమ వల్ల కాదంటూ మాత్రం.. ఫేడ్ అవుట్ హీరోయిన్ల లిస్టులోకి ఎక్కేయాలి. అయితే ఇదంతా జాన్తానై అంటున్నారు మీనాక్షి బ్యూటీ. గుంటూరు కారంతో హిట్టు కొట్టి.. ప్రజెంట్ టాలీవుడ్లో ఫుల్ బిజీగా ఉన్నారు మీనాక్షి చౌదరి. ఆల్రెడీ రవితేజ లాంటి సీనియర్ స్టార్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ బ్యూటీ, మరికొన్ని సినిమాల్లో నటిస్తున్నారు. ఇంకా కెరీర్‌లో స్టార్టింగ్‌లో స్టేజ్‌లోనే ఉన్నా… మూవీ సెలక్షన్స్ విషయంలో స్ట్రీక్ట్ రూల్స్ ఫాలో అవుతున్నారు ఈ బ్యూటీ. ముఖ్యంగా బోల్డ్ సీన్స్ విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నారు. కథ డిమాండ్ చేస్తే ముద్దు సీన్ వరకు ఓకేగానీ.. అంతకు మించి బోల్డ్ సీన్స్ చేయనని క్లారిటీ ఇచ్చేశారు మీనాక్షి చౌదరి. ఇప్పటికే అలా బోల్డ్ సీన్స్‌కు నో చెప్పటం వల్ల చాలా అవకాశాలు కోల్పోయానన్నారు. అయినా ఈ విషయంలో మనసు మార్చుకునే ఉద్దేశం మాత్రం లేదన్నారు. ఈమైతే అంటున్నారు కానీ.. ఈ మాటలు విన్ని నెటిజన్స్ మాత్రం కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి కథలొద్దమ్మా అని.. నువు ఉంది.. టాలీవుడ్‌లో.. గుర్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు తాను చేసిన ఎక్స్‌పోజింగ్ అండ్ లిప్ లాక్ సీన్లను వెతికి మరీ నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇవి జర చూసుకో అంటూ.. మీమ్స్‌గా కూడా వదులుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

