Aishwarya Rai: ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఐశ్వర్యారాయ్.? అభిషేక్ రియాక్షన్.?

బాలీవుడ్ అందాల భామ ఐశ్వర్యారాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. ఆమె అందంతో పోటీ పడే భామలు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి పేక్షకులను ఆకట్టున్న ఈమె.. గత కొన్ని రోజులుగా తన లుక్స్‌తో అందర్నీ షాక్ అయ్యేలా చేస్తున్నారు. ఐష్ ఫేస్‌ అలా అయింది ఏంటని కామెంట్ చేస్తున్నారు.. నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు.

Aishwarya Rai: ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఐశ్వర్యారాయ్.? అభిషేక్ రియాక్షన్.?

|

Updated on: Sep 30, 2024 | 11:11 AM

బాలీవుడ్ అందాల భామ ఐశ్వర్యారాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. ఆమె అందంతో పోటీ పడే భామలు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి పేక్షకులను ఆకట్టున్న ఈమె.. గత కొన్ని రోజులుగా తన లుక్స్‌తో అందర్నీ షాక్ అయ్యేలా చేస్తున్నారు. ఐష్ ఫేస్‌ అలా అయింది ఏంటని కామెంట్ చేస్తున్నారు.. నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు. ఇక క్రమంలోనే ఐష్ ఓ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నట్టు ఓ న్యూస్ బయటికి వచ్చింది. అది కాస్తా ఇప్పుడు అందర్నీ షాక్ కు గురిచేస్తోంది.

ఎస్ ! ఐష్ పై వస్తున్న ట్రోల్స్ నేపథ్యంలో ఓ యాప్ లో షాకింగ్ న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. ఇందులో ఐశ్వర్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని.. ఆమె ఓ ప్రాణాంతకమైన వ్యాధితో పోరాడుతన్నారన్న రిపోర్ట్ వైరల్ అవుతోంది. ఆ వ్యాధి కారణంగానే ఆమె ముఖం అలా అయ్యిందని ఆ రిపోర్ట్‌లో ఉంది. దీంతో ఐశ్వర్య ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే మరికొందరు నెటిజన్స్ మాత్రం.. దీన్నో ఫేక్ న్యూస్ గా కొట్టిపారేస్తున్నారు. ఇలా సర్కులేట్ అయ్యే రిపోర్ట్స్‌ను… పోస్టులను ఎవ్వరూ నమ్మాల్సిన అవసరం లేదంటూ కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us