Tillu Square: చెప్పికొట్టడంలో ఆ కిక్కే వేరప్పా.. అదరగొట్టిన విశ్వక్ సేన్

Rajeev Rayala

|

Updated on: Apr 08, 2024 | 9:08 PM

డీజే టిల్లు  సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సిద్దూజొన్నలగడ్డ ఇప్పుడు టిల్లు స్క్వేర్ తో మరోసారి ప్రేక్షకులను అలరించాడు. టిల్లు  సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఈ స్టార్ బాయ్.. ఇప్పుడు టిల్లు  స్క్వేర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు. ఈ సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు.

డీజే టిల్లు  సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సిద్దూజొన్నలగడ్డ ఇప్పుడు టిల్లు స్క్వేర్ తో మరోసారి ప్రేక్షకులను అలరించాడు. టిల్లు  సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఈ స్టార్ బాయ్.. ఇప్పుడు టిల్లు  స్క్వేర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు. ఈ సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ కు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హాజరయ్యారు. అలాగే యంగ్ హీరో విశ్వక్ సేన్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. చెప్పికొట్టడంలో కిక్ వేరే ఉంటుంది.. సిద్దు చెప్పి మరీ కొట్టిండు అని అని అన్నారు విశ్వక్ సేన్.