Vishal: రాజకీయాలపై షాకింగ్ కమెంట్స్ చేసిన విశాల్.. వీడియో
సినిమా హీరోలు రాజకీయాల్లోనూ రావడం.... రాజకీయ నాయకులను మించి రాణించడం షరా మూమూలే..! సేమ్ అదే విధంగా రాజకీయాల్లోకి వచ్చి తన సత్తా చాటుదామనుకున్నారు హీరో విశాల్.
సినిమా హీరోలు రాజకీయాల్లోనూ రావడం…. రాజకీయ నాయకులను మించి రాణించడం షరా మూమూలే..! సేమ్ అదే విధంగా రాజకీయాల్లోకి వచ్చి తన సత్తా చాటుదామనుకున్నారు హీరో విశాల్. అనుకోవడమే కాదు జయలలిత మృతి తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో పోటీచేసేందుకు రెడీ కూడా అయిపోయారు. నామినేషన్ వేశారు.. ప్రెస్ మీట్లు పెట్టి రాజకీయ నాయకుడిగా మాట్లాడారు కూడా..! కాని చివరి నిమిశం ఏమైందో ఏమో కాని తన నామినేషన్ ఉపసంహరించుకుని అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకున్నారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజకీయ ప్రస్తావన ఎక్కడా తీసుకురాలేదు. అయితే తాజాగా ఆయన పొలిటికల్ ఎంట్రీ పై మరో సారి మాట్లాడి కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవల విశాల్ నటించిన ఎనిమి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయవంతంగా రన్ అవుతోంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
ఈ గ్రామంలో అందరూ వందేళ్లకు పైగా బతుకుతారు.. వారి ఆరోగ్య రహాస్యం ఏంటి..? వీడియో
వీడు మామూలోడు కాదు !! ఎగ్జామ్ పేపర్లో ఎం రాశాడో చూస్తే !! వీడియో
మీరు ఇన్వెస్ట్ చేసే పథకాల్లో మోసపోయారా ?? టెన్షన్ వద్దు.. ఇలా చేయండి వీడియో
ఆ గ్రామంలోకి వెళ్లాలంటే రెండే దారులు !! ఎందుకంటే ?? వీడియో
Viral Video: చెత్త అనుకొని రూ.16 లక్షలు చెత్త కుప్పలో పడేశాడు.. ఆ తర్వాత ?? వీడియో