The Goat: ఓటీటీలో సందడి చేస్తున్న విజయ్ దళపతి.! స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ది గోట్. డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా ఇటీవలే అడియన్స్ ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంది. తమిళంతోపాటు తెలుగులోనూ విడుదలైన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా రికార్డులు సృష్టించినప్పటికీ మిశ్రమ స్పందన వచ్చింది.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ది గోట్. డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా ఇటీవలే అడియన్స్ ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంది. తమిళంతోపాటు తెలుగులోనూ విడుదలైన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా రికార్డులు సృష్టించినప్పటికీ మిశ్రమ స్పందన వచ్చింది. ఇక ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ను అధికారికంగా ప్రకటించింది.
అఫీషియల్ న్యూస్ ప్రకారం ఈ సినిమాను అక్టోబర్ 3 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్ ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో ఈ సినిమా అందుబాటులో ఉంటుందని తెలుపుతూ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. ఈ చిత్రంలో హీరో శివకార్తికేయన్, త్రిష అతిథి పాత్రలలో కనిపించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

