Varun Tej – Lavanya Tripathi: హవ్‌ క్యూట్.. లావణ్య పై ప్రేమ చూపించిన వరుణ్.! వీడియో

|

Dec 17, 2023 | 11:03 AM

దాదాపు 7 సంవత్సారల ప్రేమ.. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి.. ఇప్పుడు తన లవ్లీ వైఫ్‌ లావణ్య బర్త్‌ డే...! మరి వరుణ్‌ ఏం ట్వీట్ చేశాడు. ఏం సర్‌ప్రైజ్ ఇచ్చాడు? అని అనుకుంటున్నారా? మీరు అనుకున్నట్టు ఓ పోస్ట్ అయితే చేశాడు. ఆ పోస్ట్‌తో .. కొట్టొచ్చినట్టు తన ప్రేమను తెలిసేలా చేశాడు. హవ్‌ క్యూట్‌ అనే కామెంట్ కూడా నెటిజన్ల నంచి వచ్చేలా చేసుకుంటున్నాడు. ఎస్ ! ప్రస్తుతం తన అప్‌ కమింగ్ సినిమా షూట్లతో తెగ బిజీగా ఉన్న వరుణ్..

దాదాపు 7 సంవత్సారల ప్రేమ.. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి… ఇప్పుడు తన లవ్లీ వైఫ్‌ లావణ్య బర్త్‌ డే…! మరి వరుణ్‌ ఏం ట్వీట్ చేశాడు. ఏం సర్‌ప్రైజ్ ఇచ్చాడు? అని అనుకుంటున్నారా? మీరు అనుకున్నట్టు ఓ పోస్ట్ అయితే చేశాడు. ఆ పోస్ట్‌తో .. కొట్టొచ్చినట్టు తన ప్రేమను తెలిసేలా చేశాడు. హవ్‌ క్యూట్‌ అనే కామెంట్ కూడా నెటిజన్ల నంచి వచ్చేలా చేసుకుంటున్నాడు. ఎస్ ! ప్రస్తుతం తన అప్‌ కమింగ్ సినిమా షూట్లతో తెగ బిజీగా ఉన్న వరుణ్.. తన వైఫ్ బర్త్‌ డే కావడంతో… తన సోషల్ మీడియా హ్యాండిల్ ఇన్‌స్టా వేదికగా విషెస్ చెప్పాడు. హ్యాపీ బర్త్‌డే బేబీ అంటూ… రాసుకొచ్చాడు. అంతేకాదు నువ్వు నా జీవితంలోకి వచ్చి.. నా జీవితాన్ని ప్రకాశవంతం చేసినందుకు ధన్యవాదాలు అంటూ తన పోస్ట్‌లో కోట్ చేశాడు. తన పెళ్లి ఫోటోలను కూడా షేర్ చేసి.. వాటితో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాడు ఈ మెగా హీరో..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.