Ram Charan Daughter: ముంబైలో కూతురితో రామ్ చరణ్, ఉపాసన వీడియో వైరల్..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మంచు లక్ష్మీతో పార్టీలో కనిపించిన వీడియో వైరల్ అవ్వడం ఆగకముందే.. చెర్రీకి సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో చెర్రీకి సమేతంగా... ఉపాసన.. ఆమె చేతిలో క్లిన్ కార కూడా కనిపించడం.. మరింత ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే ఈ వీడియోలో కూడా.. క్లిన్ కార ముఖం కనిపించక పోవడం... ఫ్యాన్స్ను డిస్సపాయింట్ అయ్యేలా చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
వైరల్ వీడియోలు
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

