Uday Kiran Wife Vishitha: ఉదయ్ కిరణ్ భార్య విషిత.. ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా.? వీడియో.
సినిమా ప్రపంచంలో కొంతమంది హీరోలు ఊహించని విధంగా ఓవర్ నైట్ లో స్టార్ డమ్ తెచ్చుకుంటారు. ఉన్నట్టుండి చటుక్కున మామైపోతుంటారు. అలా ఉదయ్ కిరణ్ కూడా తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయాడు. తేజ దర్శకత్వం వహించిన చిత్రం సినిమా తర్వాత వరుస విజయాలను అందుకున్న ఉదయ్.. అదే సమయంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు.
సినిమా ప్రపంచంలో కొంతమంది హీరోలు ఊహించని విధంగా ఓవర్ నైట్ లో స్టార్ డమ్ తెచ్చుకుంటారు. ఉన్నట్టుండి చటుక్కున మామైపోతుంటారు. అలా ఉదయ్ కిరణ్ కూడా తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయాడు. తేజ దర్శకత్వం వహించిన చిత్రం సినిమా తర్వాత వరుస విజయాలను అందుకున్న ఉదయ్.. అదే సమయంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. అయితే ఊహించని విధంగా ఉదయ్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి. వరుసగా ఫ్లాప్స్ రావడంతో ఉదయ్ కిరణ్ డైలమాలో పడ్డారు. తెలుగులోనే కాదు తమిళ్ లోనూ సినిమా చేసి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అక్కడ పోయి అనే సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెట్టాడు ఉదయ్ కిరణ్.
అయితే వరుస ఫ్లాప్ లు రావడంతో ఉదయ్ కిరణ్ కెరీర్ ఆందోళల్లో పడింది. చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఆయనకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ విషితను వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. సినీ సెలబ్రెటీలు కూడా వీరి వివాహానికి హాజరయ్యారు. పెళ్లి తర్వాత ఈ ఇద్దరూ చాలా సంతోషంగా గడిపారు. పెళ్లి తర్వాత ఆయనకు అవకాశాలు తగ్గడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఉదయ్. భార్య జాబ్ చేస్తుండటంతో ఆయన ఇంట్లో ఖాళీగా ఉండే పరిస్థితి ఏర్పడింది. చివరకు ఆయన మనస్తాపంతో ఆత్మహత్య చేసుకొని కన్నుమూశారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు ఉదయ్.
ఆయన మరణంతో ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. ఇప్పటికి ఆయన ఫ్యాన్స్ ఉదయ్ ను మిస్ అవుతున్నారు. అయితే ఉదయ్ కిరణ్ భార్య విషిత ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..? ఆమె ఇప్పుడు ఎక్కడ ఉన్నారు.? ఏం చేస్తున్నారాని కొందరు నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. విషిత ఇప్పుడు సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తోంది. ఉదయ్ కిరణ్ మరణం తర్వాత ఆమె మరో వివాహం చేసుకోలేదు. జాబ్ చేసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నారు విషిత.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

