Nara Rohit-siri lella: నారా వారి ఇంట పెళ్లి బాజాలు.. రోహిత్-శిరీష నిశ్చితార్థం వేడుకలు.!
టాలీవుడ్ హీరో నారా రోహిత్ ఓ ఇంటివాడవుతున్నాడు. హైదరాబాద్ నోవాటెల్‌లో ఉదయం 10.45కి రోహిత్-శిరీష నిశ్చితార్థం గ్రాండ్‌గా జరిగింది. నారా, నందమూరి కుటుంబాలతోపాటు అమ్మాయి తరపు ముఖ్యమైన బంధువుల సమక్షంలో ఈ ఎంగేజ్‌మెంట్ జరిగింది. ప్రతినిధి-2 సినిమాలో రోహిత్‌తో కలిసి నటించింది శిరీష. - ఇప్పుడు వీళ్లిద్దరూ రియల్ లైఫ్‌లోనూ పార్ట్‌నర్స్ అవుతున్నారు.
టాలీవుడ్ హీరో నారా రోహిత్ ఓ ఇంటివాడవుతున్నాడు. హైదరాబాద్ నోవాటెల్‌లో ఉదయం 10.45కి రోహిత్-శిరీష నిశ్చితార్థం గ్రాండ్‌గా జరిగింది. నారా, నందమూరి కుటుంబాలతోపాటు అమ్మాయి తరపు ముఖ్యమైన బంధువుల సమక్షంలో ఈ ఎంగేజ్‌మెంట్ జరిగింది. ప్రతినిధి-2 సినిమాలో రోహిత్‌తో కలిసి నటించింది శిరీష. – ఇప్పుడు వీళ్లిద్దరూ రియల్ లైఫ్‌లోనూ పార్ట్‌నర్స్ అవుతున్నారు.. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌తోపాటు కుటుంబ సభ్యులంతా ఈ వేడుకకు హాజరయ్యారు. డిసెంబర్ 15న వివాహం జరగనుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

