Allu Arjun: త్రివిక్రమ్‌కే ఓటేసిన బన్నీ.! మరి అట్లీ తో సినిమా పరిస్థితి ఏంటి.?
అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2 సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ మూవీ డిసెంబర్ 6వ తేదీన విడుదల కానుంది. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోన్న ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే సుకుమార్ పుష్ప2 చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. తొందర్లోనే ఈ సినిమా షూటింగ్‌కు కంప్లీట్ చేసేలా ఉన్నారు.
అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2 సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ మూవీ డిసెంబర్ 6వ తేదీన విడుదల కానుంది. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోన్న ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే సుకుమార్ పుష్ప2 చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. తొందర్లోనే ఈ సినిమా షూటింగ్‌కు కంప్లీట్ చేసేలా ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే బన్నీ నెక్స్ట్ ఏ సినిమా చేయబోతున్నాడనే కొశ్చన్ తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌లో మొదలైంది. దానికి క్లారిటీ కూడా.. తాజాగా బయటికి రావడంతో.. బన్నీ నెక్స్ట్ సినిమాపై అప్పుడే బజ్ మొదలైంది.
ఆప్టర్ పుష్ప2.! అల్లుఅర్జున్ తమిళ దర్శకుడు అట్లీతో ఓ సినిమా చేయనున్నాడని వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం.. అట్లీ కంటే ముందే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. త్రివిక్రమ్ తో కలిసి ఓ భారీ పాన్ ఇండియా సినిమాను మొదలెట్టనున్నారట. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్టయ్యాయి. ఈ క్రమంలోనే బన్నీ మనో సారి త్రివిక్రమ్ సినిమా చేయడానికే ముందుగా డేట్స్ ఇస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు త్రివిక్రమ్ కూడా.. బన్నీ కోసం భారీ కాన్వాస్ ఉన్న కథను సిద్ధం చేశారని టాక్. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని.. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి షూటింగ్ స్టార్ట్ కానుందని.. న్యూస్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
అర్థరాత్రి రైడ్‌తో వణుకు పుట్టించిన మహిళా ఎమ్మెల్యే
గుర్రంపై బ్లింకిట్ డెలివరీ.. ఇదెక్కడి మాస్ రా మావా..
వీడు కన్నేసాడంటే.. గురి తప్పడు.. చిటికెలో పగలకొట్టేస్తాడు
ఫేస్ చూసి అమాయకుడనుకునేరు.. అసలు విషయం తెలిస్తే..
పునర్వికకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా పునర్జన్మ
గురుకులంలో క్షుద్రపూజలు.. రోడ్డెక్కిన విద్యార్థినులు..
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. తెల్లారే సరికి పోలీస్ స్టేషన్ లో

