Samantha Love: సమంత మళ్లీ ప్రేమలో పడిందా..? సామ్ లేటెస్ట్ పోస్ట్ పై అనుమానాలు..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన కెరీర్లో దూసుకెళ్తున్నారు. టాలీవుడ్ , బాలీవుడ్లో వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతున్నారు. గత కొంత కాలంగా మయోసైటిస్ వ్యాధితో బాధపడిన సామ్ ఇప్పుడిప్పుడే నార్మల్ లైఫ్‌లోకి వస్తున్నారు. ఈ వ్యాధి నుంచి బయటపడేందుకు సామ్ ఓ పెద్ద యుద్ధమే చేసారంటారు సినీ విశ్లేషకులు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన కెరీర్లో దూసుకెళ్తున్నారు. టాలీవుడ్ , బాలీవుడ్లో వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతున్నారు. గత కొంత కాలంగా మయోసైటిస్ వ్యాధితో బాధపడిన సామ్ ఇప్పుడిప్పుడే నార్మల్ లైఫ్‌లోకి వస్తున్నారు. ఈ వ్యాధి నుంచి బయటపడేందుకు సామ్ ఓ పెద్ద యుద్ధమే చేసారంటారు సినీ విశ్లేషకులు. హెల్త్ ఇష్యూస్‌తో చాలా కాలం చేసిన పోరాటం తరువాత సామ్ ఇప్పుడు ఫుల్ ఫామ్‌లోకి వచ్చేసారు. ఓ వైపు సినిమా షూటింగులకు హాజరవుతూనే మరోవైపు సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్‌కు లేటెస్ట్ పిక్స్‌తో ట్రీట్ ఇస్తున్నారు. తాజాగా సమంత తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసిన ఓ స్టోరీ ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. సమంత మళ్లీ ప్రేమలో పడ్డారా..? అన్న అనుమానాలకు ఆజ్యం పోస్తోంది.
ఎప్పటిలాగే సామ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఓ వీడియోను షేర్ చేసారు. మరణం నుండి మనల్ని ఏదీ రక్షించకపోతే …కనీసం ప్రేమ అయినా మనల్ని జీవితం నుండి కాపాడాలి అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ పెట్టారు. ఈ కోట్స్ సమంత ఇప్పుడెందుకు షేర్ చేసారనే టాక్ నెట్టింట్లో బాగా వినిపిస్తోంది. ఆమె మాటల వెనుక ఉన్న అర్థం ఏంటో తెలియాల్సి ఉంది. అయితే.. గత కొంత కాలంగా సమంత మళ్లీ ప్రేమలో పడ్డారనే న్యూస్ నెట్టింట్లో చెక్కర్లు కొడుతోంది. ఈ టైంలో ఈ బ్యూటీ ఇలాంటి కోట్స్ షేర్ చేస్తుండటంతొ పలు అనుమానాలకు దారితీస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

