Sehari Pre Release Event Live: సెహరి ప్రీ రిలీజ్ లైవ్ వీడియో.. ముఖ్య అతిథిగా హీరో విశాల్
యంగ్ హీరో హర్ష్ కనుమిల్లి (Harsh Kanumilli) ప్రధాన పాత్రలో డైరెక్టర్ జ్ఞానశేఖర్ ద్వారక తెరకెక్కిస్తున్న లేటేస్ట్ చిత్రం సెహరి(Sehari). ఇందులో హర్ష్ సరనస సిమ్రాన్ చౌదరి హీరోయిన్గా నటిస్తుంది.